ద్విచక్ర వాహనాల ఢీ… ముగ్గురి మృతి
అనంతపురం : రాప్తాడు మండలం మరూర్ టోల్‌గేట్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
అనంతపురం : రాప్తాడు మండలం మరూర్ టోల్‌గేట్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
జైపూర్ : మరో పురుషాధిక్య రంగంలో తొలి మహిళ ప్రవేశించింది. అయితే ఇది గర్వంతో చెప్పుకోదగిన అంశం కాదు.. పేదరికం మహిళల చేత ఎంత కఠినమైన పనైనా చేయింస్తుందనడానకి నిదర్శనమే ఇది. లేకపోతే బరువులు మోసే పోర్టరు వృత్తిని…
మొహాలీ : రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తడబడ్డారు. తొలి ఓవర్‌లో 2 పరుగుల వద్ద వార్నర్ ఔట్ అవ్వగా, 35 పరుగుల వద్ద కొవాన్ (8) ఔటయ్యాడు హ్యూెగ్స్, స్మిత్ క్రీజులో ఉన్నరు.
మొహాలీ : మొహాలీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలివికెట్ కోల్పోయింది. 2 పరుగుల వద్ద వార్నర్ (2) అవుటయ్యాడు. కొవన్, హ్యూెగ్స్ క్రీజులో ఉన్నారు.
మొహాలీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున& టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు భారత్ 499 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 408 పరుగులు చేసింది. భారత్ 91 పరుగుల…
మొహాలీ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మొహాలీలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో 493 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఓజా, కోహ్లీ క్రీజులో ఉన్నారు.
ముంబయి : ఫేస్‌బుక్ ,ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించడానికి దేశంలోనే తొలి సోషల్ మీడియా హబ్ ముంబయిలో శనివారం ప్రారంభమైంది. నేటి యువతరం ఎలాంటి విషయాలను చర్చిస్తోందో తెలుసుకోవడానికి, ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని…
ప్రధానమంత్రి మాజీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి కర్నూలు : దేశంలో అమలవుతున్న పథకాలను సక్రమంగా అమలు చేస్తే కొత్త పథకాలు అవసరం లేదని ప్రధానమంత్రి మాజీ కార్యదర్శి ఆర్. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన…
ఢిల్లీ : ఢిల్లీ రాంలీలా మైదానంలో అధికార& ర్యాలీ పేరుతో జేడీయూ భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మాట్లాడుతూ… అభివృద్ధి సూచీలో జాతీయ సగటు కంటే బీహార్ వెనుకబడి ఉందన్నారు. బీహార్‌కు ప్రత్యేక…
చంద్రపూర్ (బల్లార్ష), జనంసాక్షి : నానాటికీ తరగిపోతున్న అటవీసంపదను రక్షించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు అటవీ పరిసర గ్రామాల ప్రజలు నడుంబిగించాలని ప్రఖ్యాత సహజ సేవకులు అన్నాహజారే అన్నారు. చంద్రపూర్‌లోని అటవీ రేంజీ కళాశాలలో శనివారం అటవీ వ్యవస్థాపన సమితి…