తొలివికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
మొహాలీ : మొహాలీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలివికెట్ కోల్పోయింది. 2 పరుగుల వద్ద వార్నర్ (2) అవుటయ్యాడు. కొవన్, హ్యూెగ్స్ క్రీజులో ఉన్నారు.