అక్రమ కలప సాధీనం
కుంటాల : ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలంలోని నందన్ బస్టాండ్ సమీపంలో ఈ ఉదయం అక్రమంగా కలప తరలిస్తున్న వాహనం బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని కలపను స్వాధీనం చేసుకున్నారు. కలప విలువ…
కుంటాల : ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలంలోని నందన్ బస్టాండ్ సమీపంలో ఈ ఉదయం అక్రమంగా కలప తరలిస్తున్న వాహనం బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని కలపను స్వాధీనం చేసుకున్నారు. కలప విలువ…
భోపాల్, మార్చి 16 (జనంసాక్షి): ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. చట్టాలకు పదును పెట్టినా మహిళలపై అకృత్యాలు లేగడం లేదు. ఢిల్లీ దారు ణోదంతం తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తినా.. ప్రభుత్వం తాజాగా అత్యాచార నిరోధక బిల్లు తీసుకువచ్చినా…
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ హైదరాబాద్, మార్చి 16 (జనంసాక్షి): ఏప్రిల్ చివరి వారంలో కాని, మే నెల మొదటి వారంలో కాని పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచన ప్రాయంగా…
ఇది జనరంజక బడ్జెట్ : ఆనం హైదరాబాద్, మార్చి 16 (జనంసాక్షి): బడుగు, బలహీన వర్గాలకు మేలు చేకూర్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక శాఖమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కలగల్సిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన…
అసెంబ్లీలో తీర్మానం పెట్టండి సడక్‌బంద్ విరమించుకుంటాం : కోదండరామ్ హైదరాబాద్, మార్చి 16 (జనంసాక్షి) :శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం చేస్తే ఈనెల 21న నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌ను విరమించుకుంటామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్…
శ్రీవారి సేవలో షిండే తిరుమల, మార్చి 16 (జనంసాక్షి) : ఉగ్రవాద దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటా మని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. శనివారం సాయంత్రం శ్రీవారిని దర్శించు కున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.…
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పశ్చిమబెంగాల్ ,మార్చి 16 (జనంసాక్షి) : అత్యాచారాలను నివారించేందుకు త్వరలో కొత్తం చట్టం తీసుకురానున్నట్లు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని మల్దా జిల్లా నారా యణ్‌పూర్‌లో ఘనీఖాన్ చౌదరి ఇనిస్టి ట్యూట్…
కాగజ్‌నగర్: ప్రభుత్వం వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలంటూ వస్త్ర వ్యాపారులు చేపట్టిన ఆందోళన శనివారం కి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు సంఘీభావంగా…
కమలాపూర్: తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కమలాపూర్‌లో తెరాస ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండలాధ్యక్షుడు మల్లేష్, సంపదరావు తదితరులు పాల్గొన్నారు.