అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
కమలాపూర్: కమలాపూర్ మండలం కన్నూర్‌లో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని జి.డి శంకర్‌కు చెందిన నివాస గృహం దగ్ధమైంది. ప్రమాద సమయంలో శంకర్‌తల్లి తల్లి , ఏడునెలల చిన్నారి ఇంట్లో ఉన్నారు. అతని భార్య ప్రమాదాన్ని గమనించి వారిని బయటకు తీసుకురావడంతో…
