తొలిటెస్టులోనే సెంచరీ చేసిన శిఖర్ ధావన్
మొహాలీ : కెరీర్ తొలి టెస్ట్‌లోనే శిఖర్ ధావన్ మెరుపు సెంచరీ చేశాడు. 45 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ధావన్ బౌండరీల మోత మోగించాడు, 21 ఫోర్లతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.