ద్రవిడ యూనివర్శిటీ యూజీపీజీ పరీక్షలు వాయిదా
కుప్పం గ్రామీణం : చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్శిటీలో మంగళవారం జరగాల్సిన యూజీపీజీ పరీక్షలు భారత్ బంద్ కారణంగా ఈ నెల 30వతేదీకి వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ పి. ఆదినారాయణరెడ్డి తెలిపారు.
కుప్పం గ్రామీణం : చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్శిటీలో మంగళవారం జరగాల్సిన యూజీపీజీ పరీక్షలు భారత్ బంద్ కారణంగా ఈ నెల 30వతేదీకి వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ పి. ఆదినారాయణరెడ్డి తెలిపారు.
హైదారాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తులు కేసులో మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఈ ఉదయం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్ : విద్యుత్ సంక్షోభంపై రేపు చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్ నుంచి పరీక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన…
బీమిలి : విశాఖ జిల్లా భీమిలిలో ఈ ఉదయం ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీటి నుంచి పొగలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
హైదరాబాద్, జనంసాక్షి: హైదరాబాద్-షిర్డీ టూరిస్ట్ బస్సుపై మరోసారి దోపిడి దొంగలు దాడి చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన గరుడ బస్సు మహారాష్ట్ర భూమ్ వద్ద బస్సుపై దీపిడీ దొంగలు దాడి చేసినట్లు సమాచారం. ఇంకా ఘటనకు సంబంధించి…
హైదరాబాద్ : సరూర్‌నగర్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ రామవావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల అతని ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు : చిలకలూరి పేట కాటూరు వైద్యకళాశాల వద్ద ఈ ఉదయం జరిగిన లారీ బోల్తా ప్రమాదంలో మరొరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 4కి చేరింది. ఒంగోలు నుంచి…
మచిలీపట్నం : కృష్ణా విశ్వద్యాలయ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం జరగాల్సిన పీజీ నాలుగు సెమిస్టర్ పరీక్షలు 23 అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు పదో తేదీకి వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ తెలిపారు.
సదాశివనగర్: సదాశివనగర్ మండలంలోని గిడ్డా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం 150 పళ్లేలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీశైలం, ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, ఉపాధ్యాయ బృందం…