Thursday, 5 November 2026

April 2013

జిల్లా వార్తలు

లక్ష్మీనరసింహస్వామి సేవలో హరికృష్ణ

మంగపేట: తెదేపా నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ నేడు వరంగల్‌ జిల్లా మంగపేట మండలంలోని మల్లూరి గుట్టపైగల లక్ష్మీనరసింహాస్వామిని సతీసమేతంగా దర్శించుకొని, తైలాభిషేకం చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు గుట్టకు చేరుకుని చింతామణి జలపాతం సందర్శించారు. ఆలయ…

జిల్లా వార్తలు

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ

దంతాలపల్లి: నర్సింహులపేట మండలంలోని రామవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మట్టినమూనాలను సేకరించారు. భూసారం ఆధారంగా ఎరువుల వినియోగం పంటల దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించినట్లు మండల వ్యవసాయ అధికారి పి. హరిప్రసాద్‌బాబు తెలిపారు. రైతులు భూసార…

తెలంగాణ

29,30 తేదీల్లో ఢిల్లీలో సంసద్‌ యాత్ర: జేఏసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 29, 30 తేదీల్లో ఢిల్లోలో సంసద్‌ యాత్ర  చేపడుతామని  తెలంగాణ రాజరీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహరించాలని విపక్ష పార్టీ సభ్యులను కోరుతామని ఆయన చెప్పారు.…

జిల్లా వార్తలు

ఉచిత వైద్య శిబిరం

దంతాలపల్లి: బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నర్సింహులపేట మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 185 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి…

తెలంగాణ

ఉపాధిహామీ అధికారులను నిర్భందించిన గ్రామస్థులు

మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. గతంలో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా…

జాతీయం

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను పేల్చివేసిన మావోయిస్టులు

బీహార్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని జామూయ్‌ జిల్లా బదిగ్రామ్‌లోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. సుమారు వంద మందికి పైగా మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నారని డిప్యూటీ ఎస్పీ వీరేంద్ర సాహూ తెలిపారు. ఈ సంఘటనలో సబ్‌స్టేషన్‌లోని వస్తువులు పూర్తిగా…

జాతీయం

అమ్మ అనే పిలుపుతోనే కమ్మదనం: సీఎం మోడీ

ఢిల్లీ, జనంసాక్షి: ఫిక్కీ మహిళ సదస్సులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలలో అమ్మ ముఖ్యమైనదని తెలిపారు. అమ్మ అనే  పిలుపులో ఎంతో కమ్మదనం ఉందని మోడీ…

జిల్లా వార్తలు

శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

చిలుకూరు: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చిలుకూరు మండల కేంద్రంలో శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డ నారాయణరావు, మండల తహశీల్దార్‌ ఎన్‌. సూర్యనారాయణ ఈ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. యువకులు…

సీమాంధ్ర

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కికి అవుతున్నారు.కర్నూలులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాకగా.. అనంతపురంలో 42, తిరుపతిలో 41.5. నిజామాబాద్‌లో 41, రామగుండంలో 40.5. హైదరాబాద్‌: 40 డిగ్రీల…

తెలంగాణ

విద్యుత్‌ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. దానం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పేదలకు ఉచితంగా విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. అందులో భాగంగానే 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఛార్జీలే వసూలు చేయకూడదని ముఖ్యమంత్రి నిర్ణయం…