ఆర్థిక సాయం అందజేత
చిలుకూరు: మండలంలో ఆరు నెలల క్రితం మృతి చెందిన మాహబూబ్‌ఆలీ, డిక్కేమియాల కుటుంబాలకు ఎంఎఫ్‌డీఎఫ్ పథకం కింద ప్రభుత్వం సోమవారం ఆర్థిక సాయం అందచేసింది. మృతుల కుటుంబాలకు రూ.5వేలు చెక్కును తహశీల్దారు సూర్యనారాయణ, ఆర్‌ఐ జేయమ్మ అందజేశారు.
చిలుకూరు: మండలంలో ఆరు నెలల క్రితం మృతి చెందిన మాహబూబ్‌ఆలీ, డిక్కేమియాల కుటుంబాలకు ఎంఎఫ్‌డీఎఫ్ పథకం కింద ప్రభుత్వం సోమవారం ఆర్థిక సాయం అందచేసింది. మృతుల కుటుంబాలకు రూ.5వేలు చెక్కును తహశీల్దారు సూర్యనారాయణ, ఆర్‌ఐ జేయమ్మ అందజేశారు.
వరంగల్, జనంసాక్షి: జిల్లాలో మంత్రి సారయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఇందిరమ్మ కలలు’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని సమస్యలపై స్థానిక మహిళలు నిలదీశారు. దీంతో కార్యక్రమం మధ్యలోంచే మంత్రి లేచి వెళ్లిపోయారు.
చిలుకూరు: దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరుతో ప్రారంభమైన ఇందిరమ్మకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహశీల్దారు సూర్యనారాయణ, ఎంపీడీవో నాగిరెడ్డి అన్నారు. ఈ విషయమై సోమవారం ఎంపీపీ కార్యాలయంలో జరిగిన అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. మండలంలోని ఎస్సీ,ఎస్టీ…
న్యూఢిల్లీ, జనంసాక్షి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశం చర్చిస్తున్నట్లు సమాచారం.
కరీంనగర్, న్యూస్: ‘గన్‌మన్ గలీజ్‌ప లీలలు’ పేరిట ‘జనంసాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. మహిళతో వివాహేతర సంబంధం నెరుపు తూ పోలీసులకు పట్టుబడ్డ మంత్రి శ్రీధర్‌బాబు గన్‌మన్ శ్రీనివాస్ తీరుపై విచారణకు ఎస్పీ రవీందర్ ఆదేశాలు జారీ…
హైదరాబాద్, జనంసాక్షి: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ,మంత్రి జానారెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్, జనంసాక్షి: జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్, జనంసాక్షి: మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందు అంధులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పెట్రోల్ బాటిళ్లతో ఆందోళనకు దిగిన అంధులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్ : హెల్త్‌కార్డు విధివిధానాలపై తెలంగాణ ఉద్యోగసంఘల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షరతులతో కూడిన హెల్త్‌కార్డులు ఇస్తే అంగీకరించేదిలేదని చెప్పారు. అలాంటి పథకంలో తెలంగాణ ఉద్యోగులు పాల్గొనరన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన ఒప్పందానికే తాము…
మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. గతంలో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా…