Thursday, 5 November 2026

April 2013

హైదరాబాద్

కుటుంబ కలహలతో ఉరేసుకుని హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌ : సిటీ సెక్యురిటీ వింగ్‌లో విధులు నిర్వహిస్తున్న రామారావు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సరూర్‌నగర్‌లోని తహసీల్దారు కార్యాలయం సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని అతను ఈ ఘటనకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే…

వార్తలు

గుప్తనిధుల కోసం తవ్వకాలు, ఆరుగురి అరెస్ట్‌

విశాఖ : విశాఖ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భీమిలీ సమీపంలోని అతిపురాతన నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

వార్తలు

విశాఖ జిల్లాలో కురిసిన ఆమ్ల వర్షం

విశాఖ : విశాఖ జిల్లా భీమిలీ మండలం చిప్పాడలో సోమవారం ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీళ్లు పసుపురంగులో పడ్డాయి. వర్షం పడినప్పుడు పొంగుతూ తెల్లగా సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌లో నీరు పోసిన విధంగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం…

Sports

పుణే పై పంజాబ్‌ ఘన విజయం

పుణే: ఐపీఎల్‌-6లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పుణె వారియర్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవస్‌ పంజాబ్‌ ఘనవిజయం సాధించింది. 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యన్ని ఛేధించింది.

జిల్లా వార్తలు

హన్మకొండలో అంధుల పాఠశాల మూసివేత

వరంగల్‌: హన్మకొండలోని స్పేస్‌ అంధుల పాఠశాలను అధికారులు మూసి వేశారు. పాఠశాల నిర్వామకురాలి భర్త పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వియారణ అనంతరం అధికారులు పాఠశాలను సీజ్‌ చేశారు. నిందితుడు భాస్కర్‌ను పోలీసుఉల అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్

యువతి ఆత్మహత్య

కరీంనగర్‌: బోయిన్‌పల్లి మండలం విలాసాగర్‌లో ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో యువతి బంధువులు ఆమే మృతదేహంతో యువకుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.

Sports

పంజాబ్‌ లక్ష్యం సెంచరీ

పుణే:ఐపీఎల్‌-6 భాగంగా పుణే వారియర్స్‌, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పుణే జట్టు 99 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పుణే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99…

ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని కేశ్వాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కొత్తగూడెం కూలీలైస్‌కు చెందిన వెంకన్న కుటుంబం పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు.…

వార్తలు

ప్యారాడైజ్‌ వద్ద బాంబు కలకలం

హైదరాబాద్‌: బాంబు పేలుడు ఘటనలో బాంబు భయం నగర ప్రలను వదలడం లేదు. ఇవాళ సికింద్రాబాద్‌ లోని ప్యారాడైజ్‌ హోటల్‌ వద్ద అనుమానస్పదంగా బాక్సు కలకలం సృష్టించింది. బాక్పు అనుమానాస్పదంగా పడి వండటంలో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.…