Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

కట్జూ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లేదు : కేకే

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్మెన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకే  మండిపడ్డారు. కట్జూ వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాలని అవసరం లేదని కొట్టి పారేశారు. ప్రత్యేక తెలంగాణ గతంలో…

స్పొర్ట్స్

ఆది లోనే తడబడిన పూణే వారియర్స్‌

పుణే: ఐపీఎల్‌-6 భాగంగా పుణే వారియర్స్‌, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లో పుణేజట్టు ఆది లోనే తడబడింది. తొలి 10 ఓవర్ల లోనే  5 వికెట్లలోనే చేజార్చుకుంది.

వార్తలు

ఖమ్మంలో ప్రశాంతంగా ముగిసిన జేఈఈ పరీక్ష

ఖమ్మం: ఏఐఈఈఈ, ఐఐటీలలో ప్రవూశానికి ఖమ్మంలో నిర్వహించిన జేఈఈ పరీక్షకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి 12.30వరకూ జరిగిన మొదటి పేపరు పరీక్షకు 6,544 విద్యార్థులకు గాను 6,280 మంది హజరయ్యారు. 264 మంది గైర్హాజరయ్యారు.…

వార్తలు

థానె దుర్ఘటన నిందితులకు రిమాండ్‌

థానె: మహారాష్ట్రలోని థానెలో భవనం కూలిన దుర్ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. వారందరినీ న్యాయమూర్తి ముందు హాజరు పరచగా ఏప్రిల్‌ 20 వరకు రిమాండ్‌ విధించారు.

వార్తలు

ఆజాత్‌ సీఎం భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చాన్జీ గులాం నబీ ఆజాద్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కరెంటు చార్జీలపై విపక్టాలు చేస్తోన్న ఆందోళనలు తదితరర అంవాలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.

వార్తలు

పేదరికం, అసమానత్వాలను నిర్మూలించాలి: జస్టిస్‌ మార్కేండేయ కట్జూ

హైదరాబాద్‌: పేదరికం, అసమానత్వాలను నిర్మూలించినట్టయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మెన్‌ జస్టిస్‌ మార్కేండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. అఖండ భారతావనిని మతాల చిచ్చు పెట్టి బ్రిటిషర్లు చీల్చారని, పాకిస్థాన్‌ అనే దొంగ దేశాన్ని ఏర్పాటు చేశారన్నారు.…

వార్తలు

నెక్లెస్‌ రోడ్డులో 3కే రన్‌

హైదరాబాద్‌: ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని ఆరోగ్యం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య విద్యార్థులు హైదరాబాద్‌లో 3కె రన్‌ నిర్వహించారు. ఇండియన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ కళాశాలకు చెందిన వైద్య విద్యార్ధులు ఈ…

జాతీయం

థానే ఘటనలో మరో ఐదుగురి అరెస్టు

ముంబయి : థానేలో ఏడంతస్తుల భవంతి కూలిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సహాయ మున్సీపల్‌ కమిషనర్‌, ఎన్సీపీ కార్పొరేటర్‌ అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని…

హైదరాబాద్

ఆరోగ్యశ్రీ వరప్రదాయని కాదు

మంత్రి డీఎల్‌ హైదరాబాద్‌ : ఆరోగ్యశ్రీ పథకం వరప్రదాయని కాదని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేటు ఆసుపత్రులతో చర్చిస్తామని ముక్యమంత్రి చెప్పటం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపదని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యంత నిపుణులైన వైద్యులున్నారని..…

హైదరాబాద్

రూ.2.50 లక్షల విలువైన టైర్ల చోరీ

హైదరాబాద్‌ : హయత్‌నగర్‌ మండలం భాగ్యలత వద్ద ఎంఆర్‌ఎఫ్‌ దుకాణంలో చోరీ జరిగింది. రూ.2.50 లక్షల విలువైన టైర్లును దొంగలు లోచుకెళ్లినట్లు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.