Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

లారీ ఢీకొని మహిళ మృతి

ఖమ్మం, జనంసాక్షి: చింతకాని మండలంలోని నాగులపంచ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దంపతులు ద్విచక్రవాహనంపై వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన మృతురాలి భర్తను స్థానిక…

సీమాంధ్ర

ముగిసిన సోమమ్మ అంత్యక్రియలు

కడప : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అమ్మమ్మ సోమమ్మ అంత్యక్రియలు సోమవారం ఇక్కడ ముడిశాయి. సంప్రదాయబద్దంగా నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబీకులు, బంధుమిత్రులతో సహా కడప వాసులు సోమమ్మకు కన్నీటి నివాశులు అర్పించారు. ఆమె మనుమడు,…

తెలంగాణ

విద్యుత్‌ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమల సంఘాల దీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ సంక్షోభంపై రాజకీయ పక్షాలు చేపట్టిన దీక్షలకు సంఘీభావంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ సంఘాలు ఇవాళ ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యాయి. విద్యుత్‌ కష్టాలపై పార్టీలన్నీ ఉద్యమిస్తున్న తరుణంలో పారిశ్రామికవేత్తలు ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

గుంటూరు : గుంటూరు జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొండ్రుపాడు వద్ద సిలిండర్ల లోడ్‌తో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తూ రోడ్డు విస్తరణ కోసం తవ్విన…

కరీంనగర్

విషజ్వరాల వల్ల మంచం పట్టిన పోతారం (ఎస్‌)

హుస్నాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి): మండలంలో పోతారం (ఎస్‌) గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా సుమారు 50 మంది జ్వరాలతో మంచం పట్టినా వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని బొమ్మగాని…

జిల్లా వార్తలు

చౌళీ ఆశ్రమంలో దారుణం

మెదక్‌ : బీదర్‌ సమీపంలోని చౌళీ ఆశ్రమంలో దారుణం జరిగింది. ముగ్గురు స్వామీజీలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వీరు ముగ్గురు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. మఠంలోని వివాదాలే ఈ ఈత్మహత్యలకు కారణమని…

సీమాంధ్ర

కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌: డ్రైవర్‌ మృతి

కర్నూల్‌, జనంసాక్షి: జిల్లాలోని కొలిమిగుండ్లలో ఈ ఉదయం స్తంభాన్ని ట్రాక్టర్‌ ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అతన్ని హుటాహుటిన బనగానపల్లి ఆసుపత్రికి తరలించారు.

జాతీయం

రపు కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం

తిరుమల : తిరుమల వెంకన్న ఆయలంలో మంగళవారం కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. తిరుమంజనం నేపధ్యంలో శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనాన్ని మధ్యాహ్నం వరకు నిలిపివేశారు. అలాగే రేపు జరగాల్సిన అన్ని…

ఎడిట్ పేజీ

పేక మేడలు నిర్మిస్తున్నా పట్టించుకోరా?

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని థానేలో మూడు రోజుల క్రితం బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన దుర్ఘటన దేశ ప్రజలందరినీ కలచివేసింది. నిరుపేదలకు తక్కువ అద్దెను ఎరగా చూపి అద్దెకు దింపిన బిల్డర్లు నిర్మాణంలో మాత్రం ఎలాంటి ప్రమాణాలు…

జాతీయం

వెంకన్న సేవలో గవర్నర్‌,డీఎస్‌, కోట్ల

తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్‌, కేంద్రమంత్రి కోట్ల ప్రకాష్‌ రెడ్డి తరితరులు స్వామివారిని దర్శించారు. అనంతరం వారికి…