Wednesday, 4 November 2026

April 2013

ఖమ్మం

మూడునెలల్లోగా రెవెన్యూ దరఖాస్తులు పరిష్కారిస్తామన్న మంత్రి రఘువీరారెడ్డి

భద్రాచలం: రెవిన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో రఘానాధ్‌ మంత్రికి స్వాగతం…

సీమాంధ్ర

జగన్‌ అరెస్టును కోర్టు తేల్చుతుంది: సీబీఐ జేడి

గుంటూరు: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అరెస్టు సక్రమమా, అక్రమమా అనేది కోర్టు తేల్చుతుందని సీబీఐ జేడి లక్ష్మినారాయణ అన్నారు. జగన్‌ అక్రమాస్థుల కేసులో తుది విచారణ పూర్తయ్యాకే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని సీబీఐ జేడి చెప్పారు. విచారణ ఇంకా నడుస్తున్నందువల్లనే…

సీమాంధ్ర

గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా, డ్రైవర్‌ కు గాయాలు

కోరుకొండ: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి ఈ రోజు ఉదయంఓ గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ గాయపడ్డాడు.

తెలంగాణ

విద్యుత్‌ ఛార్జీలపై నేడు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల రాయితీ భరించడంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీనుకోనుంది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశం కానుంది.150 యూనిట్ల వరకు గృహ విద్యుత్‌…

హైదరాబాద్

తలసానికి అంత సీన్‌ లేదు. : కొప్పుల

హైదరాబాద్‌: టీడీపి గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై టీఆర్‌ఎస్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సికింద్రాబాద్‌ నుంచి తనపై పోటి చేయాలని తలసాని డిమాండ్‌పై ఆయన గురువారంహైదరాబాద్‌లో స్పందించారు.తలసానితో పోటి చేసే…

కరీంనగర్

మరుగదొడ్ల బిల్లులు చెల్లించడంలేదని నిరాహారదీక్ష

చిగురుమామిడి: మరుగుదొడ్ల బిల్లులు చెల్లిచడంలేనదని నిరసన వ్యక్తం చేస్తూ ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పరశురాములు అనే వ్యక్తి మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టాడు. బిల్లులు చెల్లించాలని కలెక్టర్‌ ఆదేశాలు ఉన్నప్పుటికీడ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మధు నిర్లక్ష్యం…

హైదరాబాద్

బంద్‌తో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం : వామపక్షాలు

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపుకునిరసనగా ఈనెలలో నిర్వహించే రాష్ట్ర బంద్‌తో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని వామపక్షనేతలు నారాయణ,రాఘవులు తెలిపారు

హైదరాబాద్

9న రాష్ట్రబంద్‌కు జీజేపి విలుపు

: విద్యుత్‌ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల 9నబీజేపి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించేవరకు పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.

ఆదిలాబాద్

‘బ్యాంకు మిత్ర ‘ భారం!

మహిళ సంఘాల సాయం కోసం నియమించిన ‘బ్యాంకు మిత్రల’ భారాన్ని తాజాగా గ్రామైక్య సంఘాలపై మోపడంతో వీఓలు లబోదిబోమంటున్నారు. మండల సమాఖ్యల నుంచి గ్రామైక్య సంఘాలకు గతంలో ఇచ్చిన జీతాలను రికవరీ చేయడంతో పాటు, ఇకముందు చెల్లించబోయే జీతాల…

సీమాంధ్ర

వంతెనను ఢీకొన్న ప్రైవేట్‌ పాఠశాల బస్సు

నిజాంపట్నం, జనంసాక్షి: అదుపుతప్పిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వంతెనను ఢీకొన్న ఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా విద్యార్థులున్నారు.…