Wednesday, 4 November 2026

April 2013

హైదరాబాద్

నేడు సమావేశం కానున్న వామపక్ష పార్టీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభంపై వామపక్ష పార్టీలు గురువారం ఉదయం బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సమావేశానికి సీపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు,సీపీఐ కార్యదర్శి నారాయణ లు…

వరంగల్

కాకతీయ వర్శిటీలో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ యూనివర్శిటీలో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్‌ల ప్రవేటికరణను నిరసిస్తూ వారు ఈ రోజు ఉదయం అల్వాహారం బహిష్కరించారు. పిహెచ్‌డీ విద్యార్ధులు యూనివర్శిటీని మూసివేయించారు.

జిల్లా వార్తలు

కేయూలో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్‌లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్పాహారం మానివేసి నినాదాలు చేశారు. పరిశోధక విద్యార్థులు విశ్వవిద్యాలయం బంద్‌కు పిలుపునిచ్చారు. వీరికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.

జిల్లా వార్తలు

పాలమూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ,ఒకరి మృతి

మహాబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం ఉండవల్లి సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకోనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారి…

తెలంగాణ

పాముకాటుతో విద్యార్థి మృతి

కులకచర్ల, జనంసాక్షి: పొలానికి వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం పరిధిలో పుట్టపహాడ్‌లో గురువారం  ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్‌ విద్యార్థి శివకుమార్‌ మృతిచెందగా, ఎనిమిదో తరగతి…

మహబూబ్ నగర్

అలంపూర్‌ కోర్టులో హాజరైనా కోదండరాం ,ఈటెల

మహాబూబ్‌నగర్‌ : సడక్‌ బంద్‌ కేసులో తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం, టీఆర్‌ఎస్‌ నేతలు ఈటెల రాజేందర్‌ , జితేందర్‌రెడ్డిలు గురువారం అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. హైదరాబాద్‌ -కర్నూల్‌ జాతీయ రహదారిపై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌…

జిల్లా వార్తలు

పాముకాటుతో విద్యార్థు మృతి

కులకచర్ల: పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన కులకచర్ల మండల పరిధిలో పుట్టపహాడ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్‌ విద్యార్థి శివకుమార్‌ మృతి చెందగా, ఎనిమిదో తరగతి చదువుతున్న విష్ణు అనే…

తెలంగాణ

గ్రంథాలయంలో అగ్నిప్రమాదం

సదాశివపేట, జనంసాక్షి: మెదక్‌ జిల్లా సదాశివపేటలోని గ్రంథాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి.

హైదరాబాద్

సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని ఆన్యాయం :హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రం ఒక్కటే ..సీఎం ఒక్కడే ..కాని తెలంగాణ ప్రాంతం మాత్రం నష్టపోతుందని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణలో వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్డు మీద పడితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి…

జిల్లా వార్తలు

విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా తెదేపా సంతకాల సేకరణ

ఆర్మూర్‌: విద్యుత్‌ కోతలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈరోజు పట్టణంలోని గోల్‌బంగ్లా వద్ద తెదేపా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. తెదేపా పట్టణ చేపట్టారు. అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సంతకాల చేపట్టారు. ఈవిధంగా రాష్ట్రమంతా మండల కార్యాలయాల్లో…