July 2013
ఇక డ్రామాలు ఆపండి
జనం తరమి కొడతారు కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్, జూన్ 30 (జనంసాక్షి) : ఇంతకాలం తోకముడిచిన కాంగ్రెస్ నేతల్లో కదలిక వ చ్చిందెందుకంటే కేవలం గ్రామాల్లోకి రాకుండా టీ జేఏ సీ పిలుపునివ్వడమే కారణ మని, అందుకే…
ఈజిప్టు అధ్యక్షుడికి వ్యతిరేకంగా
మిన్నంటిన నిరసనలు కైరో, (జనంసాక్షి) : ఈజిప్టు రాజధాని కైరోలోని తెహ్రీస్క్వైర్ మరోసారి ఆందోళనలతో దద్దరి ల్లింది. దేశాధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు తెహ్రీస్క్వైర్‌లో ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చారు. రాజధాని కైరోతో…
మోడీ నిర్మించనక్కర్లేదు
ఆలయాలు మేమే పునర్నిర్మించుకుంటాం ఉత్తరాఖండ్ సీఎం బహుగుణ డెహ్రాడూన్, జూన్ 30 (జనంసాక్షి) వరుణుడి ప్రకోపం, జల విళయా నికి దెబ్బతిన్న ఆలయాల పునర్ని ర్మాణానికి ఎవరి సాయం అక్కర్లే దని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ స్పష్టం…
తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు
ఇదే ప్రజల ఆకాంక్ష.. టీ కాంగ్రెస్ సభ తీర్మానం అవసరమైతే పదవులు వదులుకుంటాం పోటీ చేయబోమని సోనియా ముందు ప్రతిపాదన పెడతాం : జానా తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్సే ప్రత్యేక రాష్ట్రం ఇస్తే 15 సీట్లు ఖాయం :…





