Monday, 2 November 2026

July 2013

సీమాంధ్ర

తిరుపతిలో ప్రారంభమైన భాజపా రాష్ట్ర కార్యవర్గసమావేశాలు

తిరుపతి,(జనంసాక్షి): భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావాశాలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఆ పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బంగారు లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు.

తెలంగాణ

హైకోర్టుకు హాజరైన కలెక్టర్‌ రిజ్వీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ కలెక్టర్‌ రిజ్వీ హైకోర్టుకు హాజరయ్యారు. గోల్కొండ నయాఖిలా చెరువు అక్రమణ వ్యవహారంలో ఆయన కోర్టుకు హాజరై నివేదిక సమర్పించారు.

తెలంగాణ

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

రంగారెడ్డి,(జనంసాక్షి): మేడిపల్లి అన్నపూర్ణ నగర్‌లో ఓ ప్రమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ

హైదరాబాద్‌కు చేరుకున్న దిగ్విజయ్‌సింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌ విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయనకు ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మంత్రులు దానం నాగేందర్‌, కన్నా లక్ష్మీనారాయణలు స్వాగతం పలికారు.

తెలంగాణ

తెలంగాణ సాధన సభకు గైర్హాజరైన మంత్రి దానం

హైదారాబాద్‌,(జనంసాక్షి): ఆహ్వానం అందకపోవడంతోనే నిన్న హైదరాబాద్‌ నిజాం కళాశాల  మైదానంలో నిర్వహించిన తెలంగాణ సాధన సభకు హాజరుకాలేదని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. దిగ్విజయ్‌సింగ్‌కు స్వాగతం పలికేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయన సారధ్యంలో రాష్ట్రంలో…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): సోమవారం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్‌ మొదలైన కొద్ది సేపటికే సెన్సెక్స్‌ 60 పాయింట్లకు పైగా లాభాల్లో ఉండగా, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది.

ఎడిట్ పేజీ

కోటి లోపాల కొత్త బిల్లు

భూసేకరణ బిల్లు చాలా లోపాలతో ఉందనీ, భూమిని కోల్పోయే బాధితుల వైపు నుంచి ఆలోచించి బిల్లును సరిచేయాల్సిన అవసరం ఉందనీ అంటున్నారు లోకే రాజ్‌పవన్‌ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన జాతీయ భూసేకరణ ` పునరావాసం బిల్లు…

ఎడిట్ పేజీ

కనుమరుగైపోతున్న చెరువులు, కుంటలు

నీరు సకల జనులు, సకల జీవరాశులకు ప్రాణా ధారం వర్షం. సముద్రాలు, నదులు, చెరువులు, కుంటలు, కాల్వల ద్వారా మనకు నీరు దొరు కుతుంది. అపరమయిన వనరుగా ఉన్న నీరు ఇపు డు దొరకడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా…

ఎడిట్ పేజీ

మోడీ గుజరాతీలకే ప్రతినిధి!

భారతీయ జనతా పార్టీ భావి ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తీసుకువస్తున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన చర్యల ద్వారా అదెంతమాత్రం నిజం కాదని నిరూపిస్తున్నాడు. తాను ఎప్పటికీ గుజరాతీలకు మాత్రమే ప్రతినిధిని అని చెప్పుకునే ప్రయత్నం ఉత్తరాఖండ్‌లో సంభవించిన…