Wednesday, 4 November 2026

October 2013

Featured News

అన్ని పార్టీలు లేఖలిచ్చాకే విభజన

సీమాంధుల హక్కులను కాపాడుతాం : బొత్స విశాఖపట్నం, అక్టోబర్‌ 19 (జనంసాక్షి) రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకూ ప్రయత్నం చేస్తాని, విభ జన తప్పనిసరైతే సీమాంధ్ర ప్రజల హక్కులు కాపాడతామని పీసీసీ అధ్య క్షుడు బొత్స సత్యనారాయణ…

Cover Story

తెలంగాణ ఏర్పడి తీరుతుంది ఎవరడ్డుకున్నా ఆగదు

వెయ్యేళ్లు కలిసున్నా వేరుపడక తప్పదు : జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై కొందరు వెనక్కి తగ్గినా ప్రత్యేక రాష్ట్రం తథ్యమని అన్నారు.…

హైదరాబాద్

ఉస్మానియాలో జీహెచ్‌ఎంసీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌ : ఉస్మానియా ఆస్పత్రిలో జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డెంగీ మరణాల నేపథ్యంలో ఉస్మానియాలో పరిశుభ్రత ,సౌకర్యాలను అధికారులు పరిశీలించారు.

నిజామాబాద్

ఏసీబీకి చిక్కిన హెడ్‌ కానిస్టేబుల్‌

నిజామాబాద్‌ : డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ పోతన్న రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్‌ కానిస్టేబుల్‌ పోతన్నపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్

ఓపెన్‌ హౌస్‌ను ప్రారంభించిన అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఇవాళ సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌ను నగర కమిషనర్‌ అనురాగ్‌ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ….దేశవ్యాప్తంగా వివిధ ఘటనల్లో 576…

స్పొర్ట్స్

టాస్‌ గెలిచి ఫిల్డింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

మొహాలి : భారత్‌ – ఆసీస్‌ల మధ్య జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే మొహాలిలో జరుగుతుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

సీమాంధ్ర

రాష్ట్ర విభజన జరిగిపోయినట్టే : పురందేశ్వరీ

విశాఖ : రాష్ట్ర విభజన జరిగిపోయినట్టేనని కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలిపారు. తెలంగాణ బిల్లు అంశాలను బట్టి మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.

హైదరాబాద్

డీజీపీని కలిసిన ఓయూ జేఏసీ నేతలు

హైదరాబాద్‌ : ఇంచార్జు డీజీపీ ప్రసాద్‌రావును ఓయూ జేఏసీ నేతలు కలిశారు. జగన్‌ నిర్వహించే సమైక్య శంఖరావం సభకు అనుమతి ఇవ్వొద్దని డీజీపీని విద్యార్థి నేతలు కోరారు. జగన్‌ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చిన విషయం విదితమే.

Featured News

హైదరాబాద్‌ ఓ దేశంగా ఉండే

జైత్రయాత్ర సభలో డెప్యూటీ సీఎం బోధన్‌/నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ఇదివరకు ఓ దేశంగా ఉండే అది ఇప్పుడు తామే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పేవారికి తెలుసో లేదో అంటూ డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా…