Wednesday, 4 November 2026

October 2013

Featured News

హైదరాబాద్‌ కాలుష్యంతో నిండింది.. మాకొద్దు

నాగార్జున సాగరే కావాలి : అశోక్‌బాబు హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : అందని ద్రాక్ష పుల్లన అనే సామెతను ఏపీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అక్షరాల నిజం చేశాడు. గుంటూరు జిల్లా విజయపూరిలోని జింఖానా గ్రౌండ్‌లో…

Featured News

సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను స్పీకర్‌ మీరాకుమార్‌ తిరస్కరించినట్టు ఆమె కార్యాలయం శుక్రవారం సాయంత్రం తెలియ జేసింది. రాష్ట్రానికి చెందిన 13 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలు తిరస్క రించినట్టు వారికి ఫోన్‌లో…

Featured News

వారు ఒక్కగూటి పక్షులే : బాబు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఒకే గూటి పక్షలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఇరు ప్రాంతాల అన్ని జెఎసిలతో చర్చించండి.. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి.. ఆ తర్వాత స్పష్టత ఇవ్వండి..…

Cover Story

నేడు మంత్రుల బృందం సమావేశం

నివేదికలు సిద్ధం పంపకాల చిట్టాపై చర్చలు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం శనివారం రెండో సారి సమావేశం కానుంది. ఇందుకు సంబంధించిన నివేదికలు…

హైదరాబాద్

పదో తరగతి పరీక్షా ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్‌ : పదో తరగతి పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 28 వరకు గడువును పెంచారు. నవంబర్‌ 11 వరకు రూ. 50, ఆలస్య రుసుముతో ,25 వరకు…

సీమాంధ్ర

తిరుమలలో బయటపడ్డ మరో కుంభకోణం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్ధానంలో మరో కుంభకోణం వెలుగు చూసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భక్తులు వినియోగించిన టికెట్లను కౌంటర్‌ ద్వారా తిరిగి విక్రయిస్తుండగా…

జాతీయం

ప్రధాని శ్రీలంక పర్యటనపై అస్పష్టత

న్యూఢిల్లీ : వచ్చే నెల శ్రీలంకలో జరుగనున్న కామన్‌వెల్త్‌ దేశాధినేతల సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పాల్గొంటారా ? లేదా ? అన్న దానిపై కేంద్రప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. ఎల్టీటిఈ ఓటమి తర్వాత శ్రీలంకలో తమిళులపై జరిగిన…

సీమాంధ్ర

రండు రోజుల్లో అల్పపీడనం

విశాఖపట్నం : రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది క్రమంగా అల్పపీడనంగా బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం…

మెదక్

బంగారు నగలు దుకాణంలో అగ్ని ప్రమాదం

మెదక్‌ : రామాయంపేట మండలం నిజాంపేటలో ఓ బంగారు దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో రూ. 40 లక్షల విలువైన బంగారం ,వెండి ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయి. షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.