Wednesday, 4 November 2026

October 2013

హైదరాబాద్

విశాఖపట్నం బయలుదేరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తుపాన్‌ భాదిత గ్రామాల్లో ఏరియల్‌ సర్వేకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం బయలుదేరారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా డొంకర్రు గ్రామానికి చేరుకుంటారు. అనంతరం ఇక్కడి నుంచి ఇచ్చాపురం వస్తారు. తిరిగి మధ్యాహ్నం…

హైదరాబాద్

ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పెంపు

హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. గత షెడ్యూల్‌ ప్రకారం శనివారంతో గడువు ముగిసింది. దీంతో ఈ నెల 26వరకు ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి రాంశంకర్‌…

హైదరాబాద్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

హైదరాబాద్‌ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 14గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. వెంకన్న ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

హైదరాబాద్

నాలుగు రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్న ఈశాన్య రుతుపవనాలు

హైదరాబాద్‌ : రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఆరంభమయిందని భారత వాతావరణశాఖ ప్రకటించింది.ఈమేరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలనుంచి నైరుతి తరలిపోవడం తటస్థించిందని ఆధికారులు వెల్లడించారు.దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి మరో మూడు, నాలుగు రోజుల్లో నైరుతి పవనాలు…

హైదరాబాద్

ఎస్‌ఐ పరీక్షా ఫలితాలను వెంటనే ప్రకటించాలి

హైదరాబాద్‌ : రెండేళ్ల క్రితం నోటిఫికేషన్‌ జారీచేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానియామక పరీక్ష ఫలితాలను వెంటనే ప్రకటించాలన్న డిమాండ్‌తో ఈ నెల 31న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించనున్నట్లు ఎస్‌ఐ సెలెక్టెడ్‌ అభ్యర్థుల సంఘం కన్వీనర్‌ సురేష్‌ తెలిపారు. ఈమేరకు…

హైదరాబాద్

నవంబర్‌ 10న టెట్‌ పరీక్ష?

హైదరాబాద్‌ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష నవంబర్‌ రెండో వారంలో నిర్వహించేందుకు టెట్‌ అధికారులు చర్యలు చేపట్టారు. నవంబర్‌ 10న టెట్‌ రాత పరీక్ష నిర్వహించేందుకు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు.

ఎడిట్ పేజీ

విశ్వాసాలు సరే.. మూఢ విశ్వాసాలు పట్టుకు వేలాడొద్దు

ఇప్పుడు దేశం మొత్తం ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌ జిల్లా దాండియాఖేరా గ్రామం వైపు చూస్తోంది. మన దేశంలోని అన్ని భాషల మీడియా, ఒక్క దేశమేంటీ అంతర్జాతీయ మీడియా మొత్తం ఇప్పుడు అక్కడే తిష్ట వేసింది. ఉన్నవ్‌ గ్రామంలోని 60 ఎకరాల…

Featured News

విభజనపై శాఖల వారీగా నివేదికలు కోరాం

ఈ మెయిల్లను క్రోడీకరిస్తున్నాం 7న తిరిగి సమావేశం : షిండే న్యూఢిల్లీ, అక్టోబర్‌ 19 (జనంసాక్షి): రాష్ట్ర విభజన అంశంపై ఆంధప్రదేశ్‌ అన్ని విభా గాల నుంచి శాఖలవారీగా వివరణాత్మకమైన నివేదికలు ఇవ్వాలని కోరామని కేంద్ర ¬ం మంత్రి…

Featured News

హైదరాబాద్‌పై తెలంగాణకే సంపూర్ణ అధికారాలు

ఉమ్మడిగా మూడేళ్లు చాలు మంత్రుల బృందానికి టీ జేఏసీ నివేదిక కోదండరామ్‌ వెల్లడి హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ ప్రాంతానికి తగిన న్యాయం చేయాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ కేంద్రానికి విజ్ఞప్తి…

Featured News

ప్రధాని తప్పు చేయలేదు

హిందాల్కో వివాదంపై పీఎంవో స్పష్టీకరణ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 19 (జనంసాక్షి) : బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. హిందాల్కోకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ప్రధాని మన్మోహన్‌సింగ్‌…