Tuesday, 3 November 2026

April 2014

వార్తలు

జవదేకర్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళనగా మారింది. టీడీపీతో పొత్తులు కుదుర్చుకోవడానికి రాష్ర్టానికి వచ్చిన బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్‌ను ఆపార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పటాన్‌చెరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ జవదేకర్‌ను…

వార్తలు

ప్రొ. జయశంకర్ సోదరుడికి అవమానం

హైదరాబాద్ : తెలంగాణ సిద్దాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సోదరుడు వాసుదేవరావుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నివాసం వద్ద అవమానం జరిగింది. కేసీఆర్ను కలసిందుకు ఆయన నివాసానికి వెళ్లిన వాసుదేవరావును ఆయన భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా లోనికి ప్రవేశించేందుకు…

వార్తలు

టీడీపీ, బీజేపీ పొత్తుపై ఓవైసీ మండిపాటు

హైదరాబాద్: తెలుగుదేశం(టీడీపీ), భారతీయ జనతాపార్టీ(బీజేపీ) పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మండిపడ్డారు. టీడీపీ మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతోందని అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. టీడీపీ, బీజేపీ పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చూస్తూ టీడీపీకి…

వార్తలు

టీడీపీకి ఎమ్మెల్యే మైనంపల్లి రాజీనామా

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరశైలిని నిరసిస్తూ పార్టీ రాజీనామా చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదివారం ప్రకటించారు. నాలుగేళ్ల క్రితమే మల్కాజ్గిరి సీటు ఇస్తానని బాబు తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పొత్తులో…

వార్తలు

టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరు

ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.  హైదరాబాద్‌కు  ఐటీఐఆర్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌) తెచ్చిన ఘనత తమదేనని చెప్పారు. తెలంగాణ ప్రజలు తిరిగి కాంగ్రెస్‌కే అధికారం ఇస్తారన్న నమ్మకాన్ని ఆయన…

Sports

టీ-20 మహిళా ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా

మిర్పూర్: టీ 20 మహిళల ప్రపంచకప్ లో మరోసారి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఈ రోజు ఇక్కడ ఇంగ్లండ్ తో జరిగిన తుది పోరులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్…

వార్తలు

కాసేపట్లో ఐఐటీ-జేఈఈ(మెయిన్స్) ‘కీ’

హైదరాబాద్: ఇవాళ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌వారు నిర్వహించిన జేఈఈ(మెయిన్స్) పరీక్షల కీని మరి కాసేపట్లో నమస్తే తెలంగాణ పత్రిక ఆన్‌లైన్‌లో పెట్టనుంది

వార్తలు

బీజేపీకి ఎడ్ల అశోక్‌రెడ్డి రాజీనామా

హైదరాబాద్ : వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నందుకే పార్టీకి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. మరి కొన్ని జిల్లాల అధ్యక్షులు కూడా బీజేపీకి…

వార్తలు

ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్‌ఫేజ్ పోలింగ్: సీఈవో

హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఫస్ట్‌ఫేజ్ పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఎన్నికలు జరిగిన తీరును వివరించేందుకు బుద్దభవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని చెదురుమదురు సంఘటలను మినహా మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా…

వార్తలు

బీజేపీ – టీడీపీ మధ్య కుదిరిన పొత్తు

హైదరాబాద్ : టీడీపీ – బీజేపీల మధ్య పొత్తు అంశానికి ఎట్టకేలకు తెర పడింది. గత కొంత కాలంగా జరుగుతున్న చర్చలు ఇవాళ ఫలప్రదమయ్యాయి. చర్చలు ఫలించడంతో టీడీపీ – బీజేపీ నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ…