Tuesday, 3 November 2026

April 2014

స్పొర్ట్స్

శ్రీలంక విజయ లక్ష్యం 131

మిర్పూర్: ఆదివారం ఇక్కడ జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ప్రత్యర్ధి జట్టు శ్రీలంక జట్టుకు 131 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.క్లుప్తంగా స్కోరు:భారత్:…

జాతీయం

మణిపూర్-నాగాలాండ్ సరిహద్దులో భూకంపం

న్యూఢిల్లీ: మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ మధ్యాహ్నం స్పల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని అధికారులు తెలిపారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు వారు…

జాతీయం

మన్మోహన్ కోసం సిద్ధమవుతున్న రిటైర్మెంట్ బంగళా

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత విశ్రాంత జీవితం గడిపేందుకు మన్మోహన్ సింగ్ కోసం ఢిల్లీ 3, మోతీలాల్ నెహ్రూ రోడ్‌లో విశాల భవంతి సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16న వెల్లడి కానుండగా…

హైదరాబాద్

80% పోలింగ్.. మూడు ప్రాంతాల్లో రీపోలింగ్

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 నుంచి 80 శాతం పోలింగ్ నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలో బుద్దభవన్‌లో కమిషనర్ ఎన్నికల తీరుపై మీడియాతో మాట్లాడారు. ఉదయం 7 గంటలకు…

సీమాంధ్ర

ఆటో దూకుడుకు ఏడుగురు బలి

రాజమండ్రి: ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు సహా ఏడుగురు సభ్యులు మరణింగా, మరో నలుగురు గాయపడిన సంఘటన ఆదివారం కొత్తపేట మండలంలోని మొడెకుర్రు గ్రామానికి చెందిన గొల్లకోటివారిపాళెం కుగ్రామం సమీపంలో కెనాల్ రోడ్డు…

వార్తలు

టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రేపు విడుదల

న్యూఢిల్లీ: అధిష్ఠానం పెద్దలు సోనియా ఎన్నికల ప్రచారంలో ఉండటం, జాబితాపై సంతకం చేయాల్సిన ఆస్కార్ ఫెర్నాండెజ్ ఢిల్లీలో అందుబాటులో లేకపోవడం, దిగ్విజయ్‌సింగ్ కూడా రాజధానిలో లేకపోవడంతో జాబితా రేపు విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల…

వార్తలు

కాషాయం గూటికి చంద్ర‌బాబు

హైద‌రాబాద్ జ‌నంసాక్షిః బీజేపీతో పొత్తుకు ముందు అప్పటికి, ఇప్పటికి ఏం మారిందో చంద్రబాబు సెలవిస్తే బాగుండేది. అయినా బీజేపీ, టీడీపీల పొత్తుపై సగటు ఓటరు స్పందన పక్కన పెడితే.. ఇరు పార్టీల నేతలు, రెండు ప్రాంతాల్లోనో గుస్సాగా ఉన్నట్టు…

స్పొర్ట్స్

పాక్ అభిమానికి ధోనీ ‘ఫైనల్ టికెట్’

మీర్పూర్: టి-20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్కు చెందిన మహ్మద్ బషీర్ అనే క్రికెట్ వీరాభిమాని ఈ టోర్నీ చూసేందుకు చికాగో నుంచి బంగ్లాదేశ్ వచ్చాడు. పాక్ జట్టు…

వార్తలు

టీఆర్‌ఎస్‌లోనే ఉంటా: మొలుగూరి

హైదరాబాద్: తనకు టీఆర్‌ఎస్ తరపున పరకాల అసెంబ్లీ టికెట్ ఇచ్చినా ఇ్వకున్నా టీఆర్‌ఎస్‌లోనే ఉంటానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి అన్నారు. కొండా దంపతుల రాకతో పరకాలలో టీఆర్‌ఎస్‌పార్టీ బలోపేతమైందని వెల్లడించారు. సురేఖ దంపతులు నాకు పార్టీ టికెట్…

స్పొర్ట్స్

టీ-20 ఫైన‌ల్స్‌కు వ‌రుణుడి ఆటంకం

మీర్పూర్‌: టీ-20 ప్ర‌పంచ క‌ప్ భార‌త్‌-శ్రీ‌లంక మ‌ధ్య తుది స‌మ‌రం కాసేప‌ట్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వ‌ర్షం కార‌ణంగా  మైదానం అంతా ప‌ర‌దాల‌తో క‌ప్పి ఉంచారు. దీంతో మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.