మా కోర్టు మాగ్గావాలె
ప్రత్యేక హైకోర్టుకు టి.న్యాయవాదుల ఆందోళన హైదరాబాద్, జూలై 31 (జనంసాక్షి) : ‘మా కోర్టు మాగ్గావలె’ అంటూ తెలంగాణ న్యాయవాదులు గురువారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా…




