బాబు వద్దకు జడ్పీపంచాయితీ
అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యత అధినేతకు ఖమ్మం,ఆగస్ట్1: ఖమ్మం జిల్లా పరిషత్ ఎన్నిక ప్రకటించడంతో ఇప్పుడు ఛైర్మన్ ఎవరన్నది చర్చ మొదలయ్యింది. టిడిపిలో వర్గవిభేదాల కారణంగా ఏకాభిప్రాయం కుదిరే అవకాశంలేకుండా పోయింది. దీంతో పంచాయితీని బాబు ముందు పెట్టి…



