Monday, 2 November 2026

September 2014

వార్తలు

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

హైదరాబాద్: అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో హైదరాబాద్ విద్యార్థి సాయికృష్ణ స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు. రామంతపూర్‌కు చెందిన సాయికృష్ణ బోస్టన్ వర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. హైదరాబాద్ సీహెచ్ సాయికృష్ణ ప్లోరిడాలోని హోటల్ స్విమ్మింగ్‌పూల్‌లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు…

వార్తలు

రాయపాటి… ఇదేం పరిపాటి?

హైద‌రాబాద్‌(జ‌నంసాక్షి) తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై ఎదురుదాడి చేయడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారుతోంది. రాజధాని ఏర్పాటు విషయంలోనూ ఇదే విద్య ప్రదర్శిస్తున్నారు సైకిల్ పార్టీ నేతలు. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలపై దానిపై సూచనలు,…

వార్తలు

సిద్ధిపేట కోర్టులో సరెండరైన జగ్గారెడ్డి

మెదక్ : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిద్ధిపేట కోర్టులో సరెండరయ్యారు. 2010 ఉప ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. కోర్టుకు హాజరుకానందున గత నెల 26న నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం…

వార్తలు

కేసీఆర్‌ను కలిసిన తలసాని

హైదరాబాద్‌: తెదేపా నేత తలసాని నేడు క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తలసానితో పాటు ఐడీహెచ్‌ కాలనీవాసులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. నాలుగునెలల్లో ఐడీహెచ్‌ కాలనీ ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సాయంత్రం…

వార్తలు

గుజరాతీని… వాణిజ్యం నా రక్తంలోనే ఉంది: ప్రధాని మోడీ

జపాన్‌: జపాన్‌ వచ్చే ఐదేళ్లలో భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. 35 బిలియన్‌ డాలర్ల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌కు ఆర్థిక, సాంకేతిక సాయం చేసేందుకు జపాన్‌ అంగీకరించింది. భారత్‌, జపాన్‌ దేశాల మధ్య వివిధ రంగాల్లో…

వార్తలు

సెన్సెక్స్ రికార్డు ముగింపు!

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి): భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో పరుగులు పెట్టాయి.  గత కొద్ది రోజులుగా బుల్ రన్ కొనసాగిస్తున్న  ప్రధాన సూచీలు సోమవారం రోజున భారీగా లాభపడటమే కాకుండా.. జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి.…

వార్తలు

వాట్సప్ నుంచి త్వరలో ఉచిత వాయిస్ కాల్స్!

ముంబై : స్మార్ట్ఫోన్ వినియోగదారులకు శుభవార్త. యూజర్లు అత్యధికంగా వాడుతున్న వాట్పప్ త్వరలోనే ఫ్రీ వాయిస్ కాలింగ్ ఫీచర్ను అందించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 60 కోట్లమంది యూజర్లకు ఇది ఉపయోగపడుతుందని అంచనా. వాట్పస్ ఇంటర్ఫేస్ను తాజాగా మార్చడంతో త్వరలోనే…

Featured News

ఉత్తరప్రదేశ్లో మ‌ళ్లీ ఘోరం

స్కూలు టీచర్పై సామూహిక అత్యాచారం, దోపిడీ  మైన్పురి : ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లా నగ్లామధు ప్రాంతంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆమె వద్ద ఉన్న ఆభరణాలను దోచుకున్నారు. ఆమె పాఠశాలకు వెళ్తుండగా…

వార్తలు

దుండగుల చెర నుంచి తప్పించుకున్న బాలిక

నల్గొండ: మిర్యాలగూడ గాంధీనగర్‌లో కొందరు దుండగులు ఎనిమిదేళ్ల బాలికను అపహరించుకపోయారు. దుండగులు బాలికను కారులో ఎత్తుకెళ్లారు. వారి చెరనుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

వార్తలు

బీసెంట్‌నగర్‌లో బాపు అంత్యక్రియలు

చెన్నై : ప్రముఖ దర్శకుడు బాపు నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచిన విషయం విదితమే. బాపు అంత్యక్రియలు బీసెంట్‌నగర్‌లోని శ్మశానవాటిలో జరగనున్నాయి. బాపు కుమారుడు జపాన్ నుంచి చెన్నైకు ఈ సాయంత్రానికి చేరుకోనున్నారు.