Tuesday, 3 November 2026

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

హైదరాబాద్: అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో హైదరాబాద్ విద్యార్థి సాయికృష్ణ స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు. రామంతపూర్‌కు చెందిన సాయికృష్ణ బోస్టన్ వర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. హైదరాబాద్ సీహెచ్ సాయికృష్ణ ప్లోరిడాలోని హోటల్ స్విమ్మింగ్‌పూల్‌లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సాయికృష్ణ బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని భారత్ ఎంబసీని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *