Monday, 2 November 2026

సిద్ధిపేట కోర్టులో సరెండరైన జగ్గారెడ్డి

మెదక్ : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిద్ధిపేట కోర్టులో సరెండరయ్యారు. 2010 ఉప ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. కోర్టుకు హాజరుకానందున గత నెల 26న నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *