Tuesday, 3 November 2026

కేసీఆర్‌ను కలిసిన తలసాని

హైదరాబాద్‌: తెదేపా నేత తలసాని నేడు క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తలసానితో పాటు ఐడీహెచ్‌ కాలనీవాసులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. నాలుగునెలల్లో ఐడీహెచ్‌ కాలనీ ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సాయంత్రం ఐడీహెచ్‌ కాలనీని సందర్శిస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *