Tuesday, 3 November 2026

January 2015

తెలంగాణ

ప్రగతే లక్ష్యం

ఖమ్మం: ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరిచేందుకు, జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి పిలుపునిచ్చారు. ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలన్నారు. నగరంలోని పోలీస్‌పరేడ్…

తెలంగాణ

‘రథం’పై రామయ్య

భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆలయ అర్చకులు రథసప్తమి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున అంతరాలయంలో మూలవరులు, ఉత్సవమూర్తులకు ఏకాంత అభిషేకం జరిపారు. స్వామివారికి నూతన పట్టు వస్త్రాలతో అర్చకులు అలంకరించా…

తెలంగాణ

దుమ్ము, ధూళి నుంచి కాపాడండి

టేకులపల్లి : కోయగూడెం ఓపెన్‌కాస్టు నుంచి బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల  వలన వచ్చే దుమ్ము, ధూళితో తమ ప్రాణాలు పోతున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరేణి సీఎండీ శ్రీధర్ వాహనాన్ని సోమవారం పెట్రాంచెలక స్టేజీ వద్ద…

వార్తలు

మిద్దె కూలి వ్యక్తి మృతి

గోనెగండ్ల : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్ కైరావాడి గ్రామంలో మిద్దె కూలి ఓ వ్యక్తి మరణించాడు, మరొకరికి గాయాలయ్యాయి. సోమవారం అర్థరాత్రి ఇంట్లో అంతా నిద్రపోతుండగా మిద్దె ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో శ్రీనివాసులు అనే వ్యక్తి…

స్పొర్ట్స్

దెయ్యం బాబోయ్!

గది మార్చమన్న పాక్ క్రికెటర్ సొహైల్ లింకన్: పాకిస్థాన్ యువ క్రికెటర్ హారిస్ సొహైల్‌కు హోటల్ గదిలో వింత అనుభవం ఎదురైంది. తనకు కేటాయించిన గదిలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ బెంబేలెత్తిపోయాడు. ప్రస్తుతం పాక్ జట్టు న్యూజిలాండ్‌లో ఉంది. ఇక్కడ…

వార్తలు

రైలుపై రాళ్లు, ప్రయాణికులకు గాయాలు

చేబ్రోలు : గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల రైల్వే స్టేషన్‌లో గౌహతి ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు గాయపడ్డారు. రైలు సిగ్నల్ కోసం స్టేషన్లో గంట సేపు…

తెలంగాణ

వాహనం ఢీకొని హోంగార్డు మృతి

బిర్కూర్ : నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధర్(35) అనే హోంగార్డు మృతి చెందాడు. బిర్కూర్ మండలం నాచుపల్లికి చెందిన గంగాధర్ బాన్సువాడలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విధులు ముగించుకుని బైక్‌పై నాచుపల్లికి వస్తుండగా…

తెలంగాణ

బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం

నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణం గాంధీ చౌక్‌లోని బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉన్న అబ్ధూల్ మజిద్‌కు చెందిన హెచ్‌ఎంటీ కలెక్షన్స్ అనే బట్టలషాపు పూర్తిగా…

Featured News

ఆ సూటు నిండా.. మోదీ పేర్లే!!

 న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించిన తర్వాత రాష్ట్రపతి భవన్కు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ఓ నల్లటి బంద్ గలా సూట్ వేసుకున్నారు. అయితే దానిమీద బంగారు వర్ణంతో చారల్లాంటి డిజైన్ కనిపించింది. ఇదేంటో.. చారల సూటు…

తెలంగాణ

ఎరువుల దుకాణంలో మంటలు

పెద్దపల్లి : ఎరువుల దుకాణంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలో చోటుచేసుకుంది. పెద్దపల్లి మండల కేంద్రంలోని జెండా చౌరస్తా ప్రాంతంలో సాయి ప్రసన్న ఎరువుల దుకాణంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని…