దూసుకుపోతున్న షరపోవా
మెల్ బోర్న్:ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6-3,6-2 తేడాతో ఎగునీ బౌచర్డ్ పై విజయం సాధించి సెమీస్ లో అడుగుపెట్టింది. ప్రత్యర్థలను…

