నేను ఇక బైకు నడపను: ఒబామా
బీఎస్ఎఫ్ మోటార్‌సైకిళ్ల విన్యాసాలు.సీఈఓల భేటీలో ప్రసంగిస్తున్న బామా. న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ పెరేడ్ సందర్భంగా భారత సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్)కు చెందిన ‘జాన్‌బాజ్’ బృందం మోటార్‌సైకిళ్లపై చేసిన విన్యాసాలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అమితంగా ఆకట్టుకున్నాయి. వారి విన్యాసాలు…



