Tuesday, 3 November 2026

January 2015

తెలంగాణ

వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..

జీవితాంతం తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళికట్టించుకుంది.. పద్నాలుగేళ్లు అతడితో జీవితాన్ని పంచుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. వివాహేతర బంధం మోజులో పడి చివరకు కట్టుకున్న భర్త ఊపిరినే తీసేసింది.. ఆ ఇల్లాలు. ఈ దారుణ ఘటన బీబీనగర్…

వార్తలు

సీఐడీ చీఫ్‌కు రాష్ట్రపతి పోలీసు పతకం

హైదరాబాద్: రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) చీఫ్‌గా ఉన్న అదనపు డీజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది. ఈయనతో పాటు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు (ఏపీఎస్పీ) బెటాలియన్స్ అదనపు డీజీ దామోదర్ గౌతమ్…

Featured News

పత్రికల ధోరణి మారాలి

హైదరాబాద్: ‘కొన్ని పత్రికలు నేల విడిచి సాము చేస్తున్నాయి. మేము రాసిందే వార్త అనే ధోరణిలో కొన్ని.. మాతో మంచిగా ఉండకుంటే వ్యతిరేక వార్తలు రాస్తామనే తీరుతో కొన్ని ఉన్నాయి. ఇదో విషవలయంగా మారింది. పత్రికా లోకానికి నా…

జాతీయం

నీరజ్ కుమార్‌కు ‘అశోక చక్ర’

 న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘చక్ర’ అవార్డులు ప్రకటించింది. ఆర్మీ అధికారి నీరజ్ కుమార్ సింగ్‌ను ఆయన మరణానంతరం ‘అశోక చక్ర’కు ఎంపికచేసింది. అలాగే ముగ్గురిని ‘కీర్తి చక్ర’, 12 మందిని ‘శౌర్య చక్ర’ అవార్డులతో…

వార్తలు

విజయవాడలో జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్

విజయవాడ: రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా  విజయవాడలోని ఇందిరాగా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా…

Featured News

మోదీ కుర్తా వేసుకోవాలని ఉంది

 న్యూఢిల్లీ : భారత్, అమెరికాల మధ్య ‘దోస్తీ’ పెరగాలని, తనకు మోదీ కుర్తా వేసుకోవాలని ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నల్లటి సూటు, టై కట్టుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు హాజరైన ఒబామా చాలా…

తెలంగాణ

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

మోర్తాడ్ (నిజామాబాద్): నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలం, ఏరుగట్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కోసం సోమవారం ఉదయం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న…

తెలంగాణ

వృద్ధురాలిని పీక్కుతిన్న పిచ్చికుక్క

తూప్రాన్ : పక్షవాతంతో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని పిచ్చికుక్క పీక్కుతింది. ఈ హృదయ విదారక సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపంగి నర్సమ్మ (65)…

తెలంగాణ

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వివేక్?

హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ స్థానం టీఆర్ఎస్లో విస్తృతచర్చకు తెరలేపింది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అనూహ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం, ఉపముఖ్యమంత్రిగా పదవి పొందడంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక తప్పదని తేలిపోయింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో…

తెలంగాణ

హైదరాబాద్ లో దొంగల బీభత్సం

హైదరాబాద్: నగరంలోని నార్సింగ్ వెస్టర్న్ కాలనీ శ్రీ విల్లాలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి ఓనర్ ను, వాచ్ మెన్ ను బంధించి చోరీకి పాల్పడ్డారు. అనంతరం ఇంటి ఓనర్ కారులో వారు పారిపోయారు. అయితే…