Tuesday, 3 November 2026

January 2015

Featured News

ఫీల్ మై లవ్..

ఈ సీన్ చూస్తే ఏమనిపిస్తుంది.. ఎన్నో ప్రేమ కథల్లో జరిగే సీన్ రిపీట్ అవుతున్నట్లు లేదూ.. మిడతలా కనిపిస్తున్న ఈ కీటకం మరోదానికి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు కనిపించడం లేదూ.. అక్కడ వాస్తవానికి ఏం జరిగిందో మనకు తెలియదు…

స్పొర్ట్స్

11 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 50/1

సిడ్నీ: ముక్కోణపు టోర్నీలో ఆసీస్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో భారత్ 11 ఓవర్లకు వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (8) మరోసారి నిరాశపరిచారు. మరో ఓపెనర్ రహానె 36 బంతుల్లో 21 పరుగులు,…

తెలంగాణ

ఢిల్లీ పెరేడ్లో తెలంగాణ శకటం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో తెలంగాణ శకటం మెరిసింది. రిపబ్లిక్ డే వేడుకల్లో తొలిసారిగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల శకటాలు వరుసగా వస్తుండగా, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల శకటాల తర్వాత తెలంగాణ శకటాన్ని తీసుకొచ్చారు. ముందు…

స్పొర్ట్స్

క్వార్టర్స్ కు చేరిన సెరెనా విలియమ్స్

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన నాల్గో రౌండ్ మ్యాచ్ లో సెరెనా విలియమ్స్ 2-6, 6-3, 6-2 తేడాతో గార్బైన్ ముకుర్జాపై విజయం సాధించింది.…

వార్తలు

అన్నను చంపిన తమ్ముడు

నర్సరావుపేట : గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఓ వ్యక్తిని సొంత తమ్ముడే కత్తెరతో పొడిచి చంపాడు. అన్న భీమవరపు విశ్వనాథ్(40)ను హత్య చేసిన తర్వాత తమ్ముడు ప్రసన్న ఇంటిపైనుంచి కిందకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడికి నర్సరావుపేట…

Featured News

నేనెలాంటి తప్పూ చేయలేదు

 హైదరాబాద్: ‘ఏసు ప్రభువును నమ్మిన బిడ్డగా.. నేను ఎలాంటి తప్పూ చేయలేదు. తప్పు చేసినట్లు నిరూపణ అయితే ఏ శిక్ష కైనా సిద్ధం. ముఖ్యమంత్రిగా, టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను’’ అని మంత్రివర్గం నుంచి…

వార్తలు

ఇక్కడ పరిశ్రమలు పెట్టకూడదనుకున్నా

విజయవాడ : ‘పదేళ్ల కిందట నిజంగా నేను కృష్ణాజిల్లాలో పరిశ్రమలు పెట్టకూడదనుకున్నా.. ఇక్కడి వాతావరణం, పరిస్థితులు పరిశ్రమలకు అనుకూలించవనే భావన నాకు ఉండేది..’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. విజయవాడలో జరిగిన ఒక ప్రైవేటు…

జాతీయం

జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్

హైదరాబాద్: భారతదేశ 66 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు…

Featured News

మంచువర్షంలో రిపబ్లిక్ డే వేడుకలు

న్యూఢిల్లీ : విపరీతమైన మంచు వర్షం నడుమ దేశరాజధాని నగరం న్యూఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ అమర సైనికులకు…

Featured News

ఎయిర్ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్ఫ్లూ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ఫ్లూ విజృంభణ ఇంకా తగ్గలేదు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలోని కొంతమంది ఎయిర్ఫోర్స్ సిబ్బందికి కూడా ఈ వ్యాధి సోకింది. ఆదివారం ఒక్కరోజే 52 కొత్త స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటివరకు…