Wednesday, 4 November 2026

January 2015

Featured News

148 మందికి పద్మ పురస్కారాలు

న్యూఢిల్లీ,జనవరి23,(జనంసాక్షి): భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. బీజేపీ అగ్రనేత ఎల్‌.కె. అద్వానీ, యోగా గారు బాబా రామ్‌దేవ్‌, బాలీవుడ్‌…

Featured News

బీహార్‌ కోర్టు ఆవరణలో పేలుడు

ఇద్దరు మృతి పాట్నా,జనవరి23 (జనంసాక్షి):  బీహార్‌ రాష్ట్రంలోని అరా కోర్టు ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు, కానిస్టేబుల్‌ మృత్యువాత పడ్డారు. బాంబు పేలుడు ఘటనలో చాలా మందికి…

Featured News

సౌదీ రాజు అబ్దుల్లా కన్నుమూత

నిరాడంబరంగా అంత్యక్రియలు సౌదీ ప్రజలు మంచి నాయకున్ని కోల్పోయారు-ప్రణభ్‌ రియాజ్‌,జనవరి 23 (జనంసాక్షి): సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. పెద్దవయసులో రాజ్యాధికార భారం తలకెత్తుకున్న ఆయన అత్యంత జాగరూకతతో…

Featured News

ఏ పార్టీలో చేరను

ఎవరికీ మద్దతివ్వను అన్నాహజారే న్యూఢిల్లీ,జనవరి23(జనంసాక్షి): కిరణ్‌బేడీ బీజేపీలో చేరుతున్నట్లు తనకు చెప్పలేదని సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు. లోక్‌పాల్‌పై తాను ఒక్కడినే పోరాడుతానని పేర్కొన్నారు. కేజీవ్రాల్‌, కిరణ్‌బేడీలు లోక్‌పాల్‌ బిల్లును మరిచిపోరనే భావిస్తున్నానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు…

Featured News

నేతాజీకి రాష్ట్రపతి ఘన నివాళి

న్యూఢిల్లీ,జనవరి23 (జనంసాక్షి):  నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి వందనం సమర్పించారు. నేతాజీ 118వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన…

Cover Story

డిప్యూటీ సీఎం రాజయ్య ఓఎస్డీపై వేటు

నష్ట నివారణ చర్యలకు నడుం బిగించిన సర్కారు వైద్య ఆరోగ్య శాఖను పటిష్టం చేస్తాం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తాం కేంద్ర బృందంతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి): వైద్య పరమైన సమస్యలు,సవాళ్లు, సంక్షోభాలు ఎదురైనప్పుడే కాకుండా ఎప్పుడు ఏ అవసరం…

తెలంగాణ

ఆటా అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి

హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం(ఆటా) నూతన అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి ఎన్నికయ్యారు. లాస్‌వేగాస్ నగరంలో ఈ నెల 17న నిర్వహించిన ఎన్నికల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆటా బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు…

Featured News

‘ఐదుగురిని కన్న మహిళకు అవార్డు’

 చెన్నై : తమిళనాడులో ఐదుగురు పిల్లలను కన్న తల్లిని అవార్డుతో సత్కరించనున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఆర్ గోపాల్‌జీ గురువారం ప్రకటించారు. భారతదేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశ సోదరీమణులు అధిక సంఖ్యలో పిల్లలను కనాలని…

తెలంగాణ

గాలి విడుదలకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో బెయిల్ లభించిన గాలి జనార్దన్‌రెడ్డి విడుదలకు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10 లక్షల చొప్పున రెండు…

తెలంగాణ

‘ఉపాధి’ అంతంతే!

నిజామాబాద్ అర్బన్ : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై కూలీలు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఉపాధిహామీ పని కంటే ఇతర పనులపై ఆసక్తి చూపిస్తున్నారు. వారికి అవగాహన కల్పించి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండడం తో…