Wednesday, 4 November 2026

January 2015

తెలంగాణ

హైదరాబాద్ టు విజయవాడ

భువనగిరి : హైదరాబాద్- విజయవాడ మధ్యన  కొత్త రైలు మార్గాన్ని  ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీబూరనర్సయ్యగౌడ్ రైల్వే శాఖకు సూచించారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ వాత్సవతో జరిగిన సమావేశంలో ఎంపీ…

తెలంగాణ

మిగులు భూముల్లో.. మినీ సోలార్

గద్వాల : సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు నడిగడ్డ  కేంద్రబిందువుగా మారనుంది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన మిగులు భూముల్లో జెన్‌కో ఆధ్వర్యంలో ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో మినీ సోలార్ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మేరకు ప్రభుత్వం…

తెలంగాణ

ఆగిన బడిఅన్నం

ఆర్మూర్ :జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో మ ధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులు సోమవారం ఒక రోజు సమ్మెకు దిగడంతో విద్యార్థులు పస్తులుం డాల్సిన పరిస్థితి నెలకొంది. ఏజెన్సీల నిర్వాహకులు రెండు వారాల ముందుగానే ఉన్నతాధికారులకు నో టీసులు ఇచ్చినా,…

తెలంగాణ

దుర్భర జీవితం ఇప్పుడే కనపడిందా?

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని సీఎం కేసీఆర్‌కు ఇప్పుడే తెలిసిందా. ఐదేళ్లుగా పాలమూరు ఎంపీగా పనిచేసిన కాలంలో కనిపించలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మాగనూరు మండలం కృష్ణా…

తెలంగాణ

నకిలీ మందులను అరికట్టాలి

వినాయక్‌నగర్ : ఫార్మారంగంలో నకిలీ మందులను అరికట్టి, పేటెంట్ చట్టాన్ని సవరిస్తూ బహుళజాతి కంపెనీల పెట్టుబడులను నిలిపివేయాలని తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటీవ్స్ (సీఐటీయూ) యూని యన్ జిల్లా  ఉపాధ్యక్షులు మోహన్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. సోమవారం…

తెలంగాణ

ప్రాణం తీసింది

మరికల్: ధన్వాడ  మండలం లాల్‌కోట చౌరస్తా సమీపంలో ఈనెల 7న సంచలనం రేపిన వ్యక్తి హత్యకేసు మిస్టరీని పోలీ సులు ఛేదించారు. వివరాలను సోమవా రం మరికల్ ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్ వెల్లడించారు. చిన్నచింతకుంట మం డలం పర్దీపూర్ గ్రామానికి…

తెలంగాణ

డయల్ యువర్ ఎస్పీకి 27 ఫిర్యాదులు

నిజామాబాద్ క్రైం : జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి సోమవారం 27 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించిన…

తెలంగాణ

దిద్దు‘బాట’లో మార్క్సిస్టులు!

భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకే సమీక్ష: ప్రకాశ్ కారత్ హైదరాబాద్: సీపీఎం దిద్దుబాటు దిశగా సాగుతోంది. గతంలో జరిగిన తప్పొప్పుల్ని బేరీజు వేసుకుంటూ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న కేంద్ర కమిటీ మూడురోజుల సమావేశ ఎజెండా ఇదేనని…

తెలంగాణ

మంచి కాలం ముందుంది

బాన్సువాడ: జిల్లాలోని చెరుకు రైతులకు గిట్టుబాటు ధర అందించడానికి, చక్కెర కర్మాగారాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బోధన్‌లోని ఎన్‌ఎస్‌ఎఫ్ (నిజాం షుగర్ ఫ్యాక్టరీ)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని…

Featured News

హైదరాబాద్‌లో ‘స్వైన్’ విహారం

, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. ఈ సారి చిన్నారులపై కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని వివిధఆస్పత్రుల్లో సుమారు 60 మంది చికిత్స పొందుతున్నట్లు స్వయంగా వైద్యులే అంగీకరిస్తున్నారు. గాంధీలో 19…