గాలికి బెయిల్
నాలుగేళ్ల తర్వాత బందీఖానా నుంచి విముక్తి దిల్లీ,జనవరి20(జనంసాక్షి): దాదాపు మూడున్నరేళ్లుగా జైలుకే పరిమితమైన గాలి జనార్ధన్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తే అభ్యంతరం…



