కోరిక తీర్చలేదని యువతిపై బ్లేడ్‌తో దాడి
మార్కాపురం : తన కోరిక తీర్చలేదని యువతిపై బ్లేడ్‌తో దాడి చేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన సోమవారం మార్కాపురం పట్టణంలోని బాపూజీ కాలనీలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై రాంబాబు కథనం ప్రకారం.. బాపూజీ కాలనీలో టైలరింగ్ చేసుకుంటూ జీవిస్తున్న…
