Wednesday, 4 November 2026

January 2015

తెలంగాణ

తెలంగాణకు ‘అసోచామ్’ అవార్డు

హైదరాబాద్: ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  ప్రతిష్టాత్మక  ‘అసోచామ్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో మూడున్నర లక్షల మం దికి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఏడు లక్షల మందికి శిక్షణ ఇవ్వడంతో ఈ అవార్డుకు ఎంపికైంది.…

తెలంగాణ

చింతిర్యాల వద్ద కృష్ణానదిలో మునిగిన లారీ

నల్గొండ: మేళ్లచెరువు మండలం చింతిర్యాల వద్ద మంగళవారం ఓ ప్రమాదం సంభవించింది. కృష్ణానదిలో ఓ లారీ మునిగిపోయింది. బల్లకట్టుపై లారీని ఎక్కిస్తుండగా లారీ నదిలో మునిగినిట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇంకా తెలియరాలేదు.

తెలంగాణ

క్రమబద్ధీకరణ గడువు ఫిబ్రవరి 28 వరకు పెంపు

హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సమర్పణ గడువును ప్రభుత్వం పెంచింది. రిజిస్ట్రేషన్ ధర చెల్లించే కేటగిరీ దరఖాస్తులకు గడువును ఫిబ్రవరి 28 దాకా పెంచింది. కానీ ఉచిత కేటగిరీ దరఖాస్తుల సమర్పణకు మాత్రం జనవరి నెలాఖరు దాకానే గడువిచ్చింది.…

తెలంగాణ

అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

కరీంనగర్: ఓ కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మండలం, పుట్టపల్లిలో మంగళవారం వెలుగుచూసింది. పంటకోసం చేసిన అప్పుల బాధలు భరించలేక రైతు ఈ బలవనర్మణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు…

Featured News

యూఎస్ పై ఆధారపడాల్సిన అవసరం లేదు’

లక్నో: చంద్ర, సూర్య గ్రహణాలతో పాటు తదిరత జ్యోతిష్య సంబంధమైన విషయాలను తెలుసుకోవడానికి యూఎస్ గణితశాస్త్ర నిపుణులుపై ఆధారపడాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.ఆ తరహా విషయాలను తెలుసుకోవడానికి భారతదేశంలో అనేకమంది…

వార్తలు

‘అనంత’ టీడీపీలో వర్గ పోరు

అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి టీడీపీ నేతల్లో వర్గపోరు మొదలైంది. మున్సిపల్ చైర్మన్ సురయాభానుని పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్…  సురయాభాను నుంచి ఇంతకు ముందే రాజీనామా లేఖ తీసుకున్నారు.…

తెలంగాణ

వరంగల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

వరంగల్:  వరంగల్ జిల్లా కలెక్టర్ వి. కరుణ మంగళవారం నగరంలో ఆకస్మికంగా పర్యటన చేపట్టారు.  అండర్‌ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పెరిక బాలికల వసతి గృహాన్ని ఆమె ఈరోజు ఉదయం తనిఖీ చేశారు. వసతి గృహంలోని సౌకర్యాలపై బాలికలను…

స్పొర్ట్స్

నాలుగు పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ భాగంగా ఇక్కడ జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 64 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. వైఎస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు…

స్పొర్ట్స్

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా, రాయుడు అవుట్

బ్రిస్బేన్:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డే లో టీమిండియా 67 పరుగుల వద్ద  ఐదో వికెట్ ను కోల్పోయింది. అంబటి రాయుడు (23) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ కు…

స్పొర్ట్స్

20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(70/5)

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. 15 ఓవర్లకు రెండు వికెట్లు మాత్రమే…