కేజ్రీవాల్‌కు ప్రత్యర్థిగా న్యూఢిల్లీ మాజీ మంత్రి
న్యూఢిల్లీ జనం సాక్షి: అత్యంత ప్రతిష్టాత్మక అసెంబ్లీ స్థానమైన న్యూఢిల్లీ పోరులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి కిరణ్‌వాలియాను బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కు గట్టి పోటీనివ్వాలనే ఉద్ధేశ్యంతో కిరణ్‌వాలియా పేరును…










