Tuesday, 3 November 2026

January 2015

ముఖ్యాంశాలు

చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు..

న్యూఢిల్లీ: జనంసాక్షి ,దేశ వ్యాప్తంగా ఎన్నో పాఠశాలల్లో టాయిలెట్స్ లేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నరని కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా అన్నారు. అంతేగాక చిన్నారు బాలకార్మికులుగా మారుతున్నరని అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో చిన్నారులే కీలక పనులు చేస్తున్నరని…

Featured News

18న పాలమూరులో సీఎం

హైదరాబాద్ ,జనంసాక్షి,ఈ నెల 18న మహబూబ్ నగర్ పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తారు. మురికివాడలను సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష జరుపుతారు. మురికివాడలు లేని…

ముఖ్యాంశాలు

నెక్లెస్‌రోడ్డులో పతంగుల ఉత్సవాలు

హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరంలోని నెక్లెస్‌రోడ్డులో బాలబాలికలు, యువతీయువకులు పతంగులు ఎగురవేస్తూ కేరింతలు కొడుతూ పతంగుల పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను ఇవాళ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పతంగిని ఎగురవేసి ప్రారంభించారు. ఈ…

ముఖ్యాంశాలు

25 నుంచి భారత్లో ఒబామా పర్యటన

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 25 నుంచి 27 వరకు భారత్లో పర్యటించనున్నారు.  భారత గణతంత్ర వేడుకలకు ఒబామా  ముఖ్యఅతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగే సీఈఓల సమావేశంలో ఓబామా పాల్గొంటారు. ఈ…

వార్తలు

ఫిర్యాదులపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమీక్ష

హైదరాబాద్ జనం సాక్షి: అధికారుల అవినీతిపై సమాచారమందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నంబర్‌కు నాలుగురోజుల్లో 10 వేల ఫోన్ కాల్స్ వచ్చాయని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తెలిపారు. ఫోన్ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఇవాళ ఆయన సమీక్ష…

వార్తలు

ఇరురాష్ర్టాల ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు

హైదరాబాద్ జనం సాక్షి: ఇరురాష్ర్టాల ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. సంక్రాంతి…

ముఖ్యాంశాలు

ప్యారిస్ దాడికి పాల్పడింది మేమే

దుబాయ్ జనం సాక్షి : ఫ్రాన్సు రాజధాని ప్యారిస్లో వ్యంగ్య వార్తాపత్రిక చార్లీ హెబ్డో మీద దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా ప్రకటించుకుంది. యెమెన్లో అల్ కాయిదా నేతలు యూట్యూబ్ ద్వారా ఈ ప్రకటన…

Featured News

జ్యుడీషియల్ కస్టడీకి కేంద్రమంత్రి నఖ్వీ.. బెయిల్ మంజూరు

రాంపూర్ జనం సాక్షి : కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 2009లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు నఖ్వీపై…

వార్తలు

తదుపరి సీఈసీగా హెచ్‌ఎస్ బ్రహ్మ

న్యూఢిల్లీ: తదుపరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా హెచ్‌ఎస్ బ్రహ్మ నియమితులయ్యారు. ఈ మేరకు త్వరలో సీఈసీ (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఈసీ వీఎస్ సంపత్ రేపు పదవీవిరమణ చేయనున్న…

వార్తలు

మణిపూర్‌లో భారీ పేలుడు పదార్థం లభ్యం

ఇంఫాల్ జనం సాక్షి: మణిపూర్ రాష్ట్రంలోని ఉక్రుల్ జిల్లాలో ఓ బస్‌స్టాప్‌లో భారీ పేలుడు పదార్థం (ఐఈడీ)ని అస్సాం రైఫిల్స్‌కు చెందిన భద్రతా సిబ్బంది కనుగొన్నారు. ఈమేరకు ఇవాళ ఉదయం ఈ బాంబును కనుగొన్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.…