Tuesday, 3 November 2026

January 2015

Featured News

వామ్మో చలిపులి

దేశవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత హైదరాబాద్‌/న్యూఢిల్లీ,జనవరి13(జనంసాక్షి): ఉత్తరభారతంతో పాటు తెలంగాణ, కోస్తాలో  చలి ప్రభావం కొనసాగుతున్నది. జనజీవనం, రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. పొగమంచు కారణంగా అనేక ప్రాంతాల్లో రైళ్లు, విమాన ప్రనయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని…

Featured News

వీబీకి ప్రముఖుల నివాళి

హైదరాబాద్‌,జనవరి13(జనంసాక్షి): ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేందప్రసాద్‌ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి, నిర్మాత సి.కల్యాణ్‌ తదితరులు రాజేందప్రసాద్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.…

Featured News

బోరు బావి బాలిక సురక్షితం

రంగారెడ్డి జనవరి13(జనంసాక్షి): జిల్లా గండేడు మండలం గోవిందపల్లి తండాలో బోరు బావిలో పడిన ఆరేళ్ల అంజలి క్షేమంగా బయట పడింది. దాదాపు ఎనిమిది అడుగుల లోతులో పడిపోగా రెవెన్యూ పోలీసు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పాపను సురక్షితంగా…

Featured News

మలుపు తిరిగిన కాశ్మీర్‌ రాజకీయం

పీడీపీకి ఎన్‌సీ మద్దతు జమ్మూకశ్మీర్‌ జనవరి13(జనంసాక్షి): జమ్ముకాశ్మీర్‌లో పీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము మద్దతిస్తామని ఎన్‌సీనేత ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌కు లేఖ రాశారు. జమ్మూకశ్మీర్‌కు 11వ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్‌ అబ్దుల్లా గత డిసెంబరులో ఎన్నికల్లో పార్టీ…

Featured News

మోదీ ఓ నియంత

భాజాపా నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై నోరు మెదపకపోవడం ఓ వ్యూహం ఏఐసీసీ చీఫ్‌ సోనియా హైదరాబాద్‌ జనవరి13(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ దోరణిలో నిర్ణయాలు తీసుకుంటున్నారనీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం తీవ్రంగా విమర్శించారు. ఆపార్టీ…

Cover Story

కంటోన్మెంట్‌పై తెరాస జెండా

భాజాపా, కాంగ్రెస్‌లకు షాక్‌ ఇవే ఫలితాలు జీహెచ్‌ఎంసీలో పునరావృతం అవుతాయి మంత్రుల ధీమా హైదరాబాద్‌,జనవరి13(జనంసాక్షి):   సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయ ఢంకా మోగించింది. ఎనిమిది వార్డులకు గానూ నాలుగు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఇద్దరు టీఆర్‌ఎస్‌…

ముఖ్యాంశాలు

అజయ్ మాకెన్‌కు ఢిల్లీఅసెంబ్లీ ఎన్నికల ప్రచారబాధ్యత

న్యూఢిల్లీ జనం సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానం ఆపార్టీ నేత అజయ్ మాకెన్ భుజాలపై వేసింది. ఇవాళ ఆయన నేతృత్వంలో 101 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీని నియమించింది.…

ముఖ్యాంశాలు

ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతిస్తాం’

జమ్మూకశ్మీర్ జనం సాక్షి: రాష్ట్రంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని (ఎన్‌సీ) నేషనల్‌కాన్పరెన్స్ చీఫ్ ఒమర్ అబ్ధుల్లా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాకు…

వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది సర్పంచ్ అభ్యర్థుల కిడ్నాప్

ఛత్తీస్‌గఢ్ జనం సాక్షి: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 50 మంది సర్పంచ్ అభ్యర్థులు కిడ్నాప్‌కు గురయ్యారు. వీరిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

ముఖ్యాంశాలు

షమితాబ్’ ప్రమోషన్‌లో పాల్గొననున్న బిగ్‌బీ

ముంబై జనం సాక్షి బాలీవుడ్ స్టార్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ తాజా సినిమా ‘షమితాబ్’ ప్రమోషన్‌లో పాల్గొననున్నారు. రేపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై,దుబాయ్, లండన్‌లో నిర్వహించే ప్రమోషన్‌లో పాల్గొంటారు.…