Monday, 2 November 2026

January 2015

తెలంగాణ

ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మెరుపు సమ్మె

వరంగల్: వరంగల్‌లోని ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం ఉదయం మెరుపు సమ్మెకు దిగారు. ఏడాదిగా తమకు వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను కలెక్టర్‌తోపాటు గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా…

జాతీయం

బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురి అరెస్ట్

న్యూఢిల్లీ : బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్ట్ చేసింది.  కాగా పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంటిలో గత ఏడాది అక్టోబర్ రెండో తేది బాంబు…

Featured News

ఫేస్బుక్ను హ్యాక్ చేసింది వాళ్లేనా?

న్యూఢిల్లీ: ఫేస్బుక్ అంతరాయం కలగడానికి సాంకేతిక సమస్య కారణమా లేక హ్యాకింగ్ చేయడం వల్లనా? దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మలేసియా ఎయిర్ లైన్స్ వెబ్సైట్పై ఇటీవల దాడి చేసిన హ్యాకర్లే ఫేస్బుక్కు అంతరాయం కలిగించి ఉండొచ్చనే సందేహాలు…

తెలంగాణ

‘కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’

హైదరాబాద్ : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే చెస్ట్ ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని టీ ఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో మాట్లాడుతూ…. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని…

తెలంగాణ

‘కార్మికులకు స్మార్ట్‌ కార్డులు’

భువనగిరి: అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు  కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లాలో మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో  కార్మికులకు స్మార్టు కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.…

తెలంగాణ

వ్యభిచారులు.. నిర్వాహకులపైనే కేసులా?

హైదరాబాద్: వ్యభిచార కేసుల్లో కేవలం వ్యభిచారులను, నిర్వాహకులనే మహిళల అక్రమ రవాణా, వ్యభిచార నిరోధక చట్టం 1956 కింద నేరస్తులుగా చూపుతుండటంపై ఉమ్మడి హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. లైంగికేచ్ఛ కోసం వ్యభిచార గృహాలకు వెళ్లే విటులను సైతం…

స్పొర్ట్స్

ఈ యువ టెన్నిస్ తార ఎవరో తెలుసా?

ఈ యువ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరో గుర్తుపట్టగలరా? ఆమె టెన్నిస్ రంగంలో కంటే ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా దేశానికి సుపరిచితురాలు. తొలి మహిళా ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా మారారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ…

తెలంగాణ

తాగునీటి కోసం నిరసన

మునగాల: నల్లగొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామస్తులు తాగునీటి కోసం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు 50 మంది గ్రామస్తులు ఖాళీ బిందెలతో కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయం తలపులు మూసివేసి, అధికారులు…

జాతీయం

వన్డే ప్రపంచ కప్ కోసం యాప్

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచ కప్ -2015 వివరాలను అందజేసేందుకోసం ఓ యాప్ను ప్రారంభించింది. ఐసీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ భాగస్వామ్యంతో  ఈ యాప్ను రూపొందించింది. గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ను…

వార్తలు

‘ప్రభుత్వ విధానం తప్పులతడక’

సింగమల : ఇసుక రవాణ అంశంపై ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం తప్పుల తడకగా ఉందని అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఆలూరి సాంబశివారెడ్డి మంగళవారం విమర్శించారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వ నియమాలను సడలించాలని బుధవారం అనంతపురం జిల్లా…