Monday, 2 November 2026

January 2015

Featured News

బందీల విడుదలకు ఐఎస్‌ఐఎస్‌ కొత్త షరతు

-ఇరాక్‌ మహిళలను విడుదల చేయాలని డిమాండ్‌ -షరతులకు తలొగ్గకపోతే ఇద్దరు బందీలను హతమారుస్తాం -మిలిటెంట్ల డిమాండ్లకు తలొగ్గిన జోర్డాన్‌ టోక్యో: ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు తమ వద్ద బందీలుగా ఉన్న జపాన్‌ దేశీయునితో పాటు, జోర్డాన్‌ దేశానికి చెందిన…

Cover Story

నిలువ నీడలేని వారికి డబుల్‌ బెడ్‌రూం

-పేదలకు కార్పోరేట్‌ వైద్యం -వాటర్‌గ్రిడ్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలో నిలువనీడ లేని నిరుపేదలకు రెండు బెడ్‌ రూంలతో కూడిన నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.…

Featured News

తాజ్ సందర్శనకు మళ్లీ వస్తా: మిషెల్

న్యూఢిల్లీ: ప్రపంచ వింతల్లో ఒకటైన ప్రేమ మందిరం తాజ్‌మహల్‌ను ఈసారి పర్యటనలో వీక్షించలేకపోయినప్పటికీ తాజ్ సందర్శన కోసం మరోసారి భారత్ వస్తానని అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా మంగళవారం తెలిపారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు మిషెల్ ఈ…

తెలంగాణ

యువశక్తికి ని’బంధనాలు’

రంగారెడ్డి జిల్లా: : స్వయం ఉపాధి దిశగా యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్ యువశక్తి పథకానికి కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ పథకం కింద అర్హత సాధించాలంటే ప్రధానంగా దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.50వేలలోపు ఉండాలి. అలాంటి…

తెలంగాణ

బీడీల్లానే కాలిపోతున్నాం

సిద్దిపేట : ‘చేసేందుకు పనిలేదు.. తినేందుకు తిండి లేదు. రోగమొస్తే చూపించుకునేందుకు ఈఎస్‌ఐ ఆస్పత్రి లేదు. అసలు ప్రభుత్వం మమ్ములను పట్టించుకోవడం లేదు. మాపై ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదు. బీడీల్లా కాలిపోతున్న మా బతుకులను బాగు…

Featured News

రెండు నెలల్లో ఆ నగరమంతా వై ఫై

కోల్కతా: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడుతుంటే.. ఉచిత వై ఫై సేవలు అందించడానికి మెట్రో నగరాలు సై అంటున్నాయి. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా.. దేశంలో తొలి వై ఫై నగరంగా మారనుంది. రెండు నెలల్లోపు…

తెలంగాణ

‘కేసీఆర్ ఒప్పుకుంటే టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం’

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఒప్పుకుంటే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  అన్నారు. ఆయన బుధవారం ‘మాట్లాడుతూ 26 కులాలను బీసీల నుంచి తొలగించడంతో తన …

తెలంగాణ

చికిత్స చేయమంటే ప్రాణం తీశారు

రామకృష్ణాపూర్(ఆదిలాబాద్) : ‘జ్వరం ఎక్కువ ఉంది.. పేషెంట్ పరిస్థితి బాగోలేదు.. బయట ప్రైవేట్ ఆస్పత్రికైనా తీసుకెళ్తామన్నాం.. అయినా వైద్యులు పట్టించుకోకపోవడంతో మా కేశవులు మరణించాడు.. చికిత్స కోసం వస్తే కాటికి పంపారు’.. అంటూ మృతుని బంధువులు మంగళవారం స్థానిక…

తెలంగాణ

దర్జాగా దోపిడీ

ఇసుక మాఫియా వైఖరి ‘చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు’ ఉంది. పట్టాభూముల పేరిట యంత్రాలు పెట్టి మరీ మంజీరను తోడేస్తున్నారు. ఇసుక మేటలు తొలగించుకుంటామని అనుమతులు తీసుకుని ఏకంగా నదినే కొల్లగొడుతున్నారు. రాయల్టీనీ ఎగవేస్తూ సర్కారు ఖజానాకు గండి…

తెలంగాణ

సంక్షేమంలో ‘అవార్డుల’ చిచ్చు

ఇందూరు : సంక్షేమ శాఖల్లో ‘అవార్డుల’ సంఘటన దుమారం రేపుతోంది. సీనియర్లను కాదని, పనిచేసే వారిని సైతం పక్కనబెట్టి జూనియర్లను అవార్డుకు ఎలా ఎంపిక చేస్తారని శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, వసతిగృహాల వార్డెన్‌లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఒకరి…