పవన్ అభిమాని గొంతు కోసిన దుండుగుల ఫొటోల విడుదల
శిల్పకళా వేదిక వద్ద బ్లేడు పట్టుకొని తిరుగుతున్న యువకుడు గచ్చిబౌలి: ‘గోపాల గోపాల’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ టికెట్ల కోసం గొడవపడి పవన్ కల్యాన్ అభిమాని కన్నా శ్రీనివాస్‌పై దాడి చేసి గొంతు కోసిన దుండగుల ఫొటోలను…


