Monday, 2 November 2026

January 2015

Featured News

తెలంగాణ ఏ, సీ, బీ డైరెక్టర్‌ జనరల్‌ గా ఏ .కే . ఖాన్‌

హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి): తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా ఎ.కె. ఖాన్‌ నియమితులయ్యారు. అఖిల భారత సర్వీసు అధికారులకు పోస్టింగులు ఇచ్చే పక్రియ ప్రారంభించిన ప్రభుత్వం ఖాన్‌ నియామకంపై సోమవారం  ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో…

Featured News

మాటల రచయిత గణేష్‌ పాత్రో ఇకలేరు

సిఎం ప్రగాఢ సంతాపం హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి)::ప్రముఖ  సినీ,నాటక రచయిత గణేష్‌ పాత్రో సోమవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు, ఎన్నో హిట్‌సినిమాలకు కధ, మాటలు రాసి ప్రజల్లో మంచి గుర్తింపు…

Featured News

స్వచ్ఛభారత్‌ బ్రాండ్‌ అంబాసిడర్లతో వెంకయ్య చర్చ

హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి):: మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రధాని మోదీ స్వచ్ఛభారత్‌ను ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, ఇదో స్వచ్ఛంద కార్యక్రమమని అన్నారు. సోమవారం ఉదయం స్వచ్ఛభారత్‌కు…

Cover Story

ఇదే చివరి అవకాశం

జాగాలను క్రమబద్ధీకరించుకోండి 90 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం : సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి): భూములు, నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని, అక్రమ నిర్మాణాలను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. క్రమబద్ధీకరణ ఉత్తర్వు విడుదలైన…

జాతీయం

ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా: జయప్రద

తిరుమల: ‘‘మొన్నమొన్ననే ఎన్నికలయ్యాయి. ఏ పార్టీలో చేరాలో ఇంకా టైముంది కదా? త్వరలోనే వెల్లడిస్తా’’ అని మాజీ ఎంపీ, సినీనటి జయప్రద అన్నారు. ఆదివారం ఉదయం ఆమె వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ప్రజలందరూ…

అంతర్జాతీయం

ఎయిర్ ఏషియా మృతదేహాల కోసం వేట

జకర్తా: ఎయిర్ ఏషియా విమానం ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను వెలికితీసేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం వాతావరణం అనుకూలించడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విమానం శకలాలు తేలిన ప్రాంతంలో గజ ఈతగాళ్ల బృందాన్ని రంగంలోకి దించారు. ఇందుకోసం…

Featured News

ఆచార్య పరిస్థితి విషమం: వైద్యులు

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టిన దేబశిష్ ఆచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తామ్లక్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతడి తలకు తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. మరో మూడు…

Featured News

క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం: కేసీఆర్‌

భూములు, నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని, అక్రమ నిర్మాణాలను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. క్రమబద్ధీకరణ ఉత్తర్వు విడుదలైన 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని, 90 రోజుల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.…

Featured News

ఆపరేషన్ ఆల్ ఔట్

హైదరాబాద్: మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న ఆంధ్రా-ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం(ఏఓసీబీ)పై పట్టు బిగిం చేందుకు కేంద్రం వేగంగా పావు లు కదుపుతోంది. ‘ఆపరేషన్ ఆల్ ఔట్’ పేరుతో భారీ ఎత్తున కూంబింగ్ ప్రారంభిస్తోంది. ఈ వేటలో తెలుగు రాష్ట్రాలకు…

Featured News

హైజాక్ హెచ్చరిక.. విమానాశ్రయాలు అలర్ట్

న్యూఢిల్లీ: విమానాల హైజాక్‌కు కుట్ర జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత…