మరో గ్యాంగ్ రేప్ ..నిందితుల్లో ఎస్సై కొడుకు
ముజఫర్ నగర్ : ఉత్తరప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తాజాగా మరో గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది.యూపీలోని ముజఫర్ నగరలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుల్లో ఓ ఎస్సై కొడుకు కూడా…






