Thursday, 5 November 2026

March 2015

Featured News

దక్షిణ ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం

ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కూలిన జర్మన్‌ ఎయిర్‌ బస్‌ సిబ్బంది సహా 148 దుర్మరణం (24-Mar-2015) ఫ్రాన్స్‌, మార్చి 24: దక్షిణ ప్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జర్మన్‌ వింగ్స్‌ కంపెనీకి చెందిన ఎయిర్‌ బస్‌ ఎ-320 విమానం…

Featured News

ఆ క్రెడిట్ అంతా నాన్నదే…

పాల్గర్:  ముంబై శివసేన బంద్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకొని ఒక్కసారిగా నేషనల్ సెలబ్రిటీగా మారిపోయన షాహీన్  ఇన్నేళ్ల తన పోరాటం ఫలించిందని సంబరపడుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే  సెక్షన్ 66 ఎను  సుప్రీంకోర్టు మంగళవారం…

సీమాంధ్ర

పట్టిసీమ పైలాన్ పనులకు బ్రేక్

పోలవరం : పట్టిసీమ పైలాన్ పనులకు బ్రేక్ పడింది. అధికారులు మొదలుపెట్టిన ఈ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. రైతులనుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోకుండానే హడావుడిగా అధికారులు పైలాన్ పనులను ప్రారంభించారు. పట్టిసీమ సమీపంలోని బంగారన్న పేటలో మరో రెండు…

Featured News

తుల ఉమకు తృటిలో తప్పిన ముప్పు

హైదారాబాద్: కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ తుల ఉమకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఆమె ప్రయాణిస్తోన్న కారును మరో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్ వద్ద ఈ సంఘటన…

హైదరాబాద్

మెట్రో అలైన్మెంట్ మార్పుపై చర్చ

హైదరాబాద్ : జంటనగరాల వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రానున్న మెట్రోరైలు పురోగతిపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన మెట్రోరైల్ స్పెషల్ టాస్క్ఫోర్స్ మంగళవారం చర్చించింది. మొత్తం మూడు ప్రాంతాల్లో మెట్రోరైలు అలైన్మెంటు మార్పుల గురించిన ప్రతిపాదనలు రావడంతో…

హైదరాబాద్

రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలకు రేపు ఓట్ల లెక్కింపు జరుపనున్నారు. ఈమేరకు ఎన్నికల అధికారి నవీన్ మిట్టల్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుళ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఒక టేబుల్‌కు…

Main

ట్రాక్టర్‌ బోల్తా.. మహిళ మృతి

నల్లగొండ, మార్చి 24: జిల్లాలోని బీబీనగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. ఓ ప్రైవేటు వెంచర్‌లో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

నలుగురు దొంగల అరెస్టు.. భారీగా సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌, మార్చి 24: నగరంలోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నలుగురు దొంగలు పోలీసులకు పట్టబడ్డారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన కంటైనర్‌, స్టీల్‌ సామగ్రిని స్వాధీనపరుచుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో పోలీసులు దొంగలను అరెస్టు…

Main

తెలంగాణ భవన్‌ లో రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం

తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ ఎస్‌ రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి మహేందర్‌ రెడ్డి హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి…

జిల్లా వార్తలు

‘సోనియా గాంధీని జనం మరిచిపోయారు’

 నిజామాబాద్ : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ప్రజలు మరిచిపోయారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యరాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రేంజల్ మండలం భూపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలుగా పేరున్న డీ శ్రీనివాస్, షబ్బీర్…