200 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం : అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. గంజాయి తరలిస్తోన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం మద్దిచెరువు గ్రామం నుంచి 200…

