తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేలు-పోలీసుల మధ్య వాగ్వాదం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలోని మీడియా పాయింట్ వద్దకు వస్తున్న తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతకరమని ఈ సందర్భంగా…








