Tuesday, 3 November 2026

April 2015

హైదరాబాద్

గవర్నర్ ను కలవనున్న రఘువీరా బృందం..

హైదరాబాద్ : నేడు ఉదయం 11గంటలకు గవర్నర్ నరసింహన్ ను ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా నేతల బృందం కలవనుంది. డీఎస్సీ, రైతుల సమస్యలపైన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.

జాతీయం

ఢిల్లీకి చేరిన ‘ఎటకారం’ నటుడు విజయ్ మృతదేహం..

ఢిల్లీ : నేపాల్ భూకంపంలో మృతి చెందిన ‘ఎటకారం’ చిత్ర నటుడు, నృత్య దర్శకుడు విజయ్ మృతదేహం ఢిల్లీకి చేరుకుంది. బుధవారం మధ్యాహ్నానానికి హైదరాబాద్ విమానాశ్రయం చేరుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్

గవర్నర్ ను కలవనున్న రఘువీరా బృందం..

హైదరాబాద్ : నేడు ఉదయం 11గంటలకు గవర్నర్ నరసింహన్ ను ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా నేతల బృందం కలవనుంది. డీఎస్సీ, రైతుల సమస్యలపైన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.

Main

హయత్ నగర్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి : హయత్ నగర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఐదు బస్సులపై కేసు నమోదు చేశారు. ఒక బస్సును సీజ్ చేశారు.

హైదరాబాద్

నేటి నుండి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : నేటి నుండి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్ జరగనుంది. ఉదయం 8గంటలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మే 7 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. జూన్ 1 నుండి…

హైదరాబాద్

టి.స్పీకర్ ను కలవనున్న టి.టిడిపి ఎమ్మెల్యేల బృందం..

హైదరాబాద్ : నేడు ఉదయం 11గంటలకు స్పీకర్ మధుసూధనచారిని టి.టిడిపి ఎమ్మెల్యేల బృందం కలవనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యేల బృందం కోరనుంది.