Wednesday, 4 November 2026

April 2015

Main

ఎన్ కౌంటర్ లో ఇద్దరు దుండగులు హతం

హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, దుండగులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. దుండుగుల కాల్పుల్లో నాగురాజు అనే కానిస్టేబుల్ మృతి చెందగా, ఎస్ఐ సిద్దిఖీ, సీఐ గంగిరెడ్డికి…

Main

తాటిపాముల-జానకీపురం మధ్య ఎన్ కౌంటర్

నల్గొండ:తాటిపాముల-జానకీపురం గ్రామాల మధ్య పోలీసులు, ఇద్దరు దోపిడీ దొంగల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందినట్లు సమాచారం. మరో ఎస్ సిద్ధిఖికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో దుండగులు హతమైనట్లు…

సీమాంధ్ర

మర్రివాడలో పేకాట రాయుళ్లు అరెస్టు

తూర్పు గోదావరి: రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామంలో పేకాట శిబిరంపై శనివారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3 వేల నగదుతోపాటు మూడు బైకులు స్వాధీనం…

హైదరాబాద్

నేడే జేఈఈ మెయిన్స్

హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ ఎంట్రెన్స్ లో భాగంగా మెయిన్స్ పరీక్ష నేడు జరగనుంది. దేశ వ్యాప్తంగా 9,30 గంటలకు ప్రారంభం అయి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేరర్…

సీమాంధ్ర

అనంతపురంలో కారు బోల్తా పడి ఇద్దరు మృతి

అనంతపురం: నగర శివారులోని రుద్రంపేట బైపాస్ రోడ్డుపై ఇండికా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పెనుగొండలోని బాబా దర్గాను దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ అజీమ్(35) అక్కడిక్కడే…

సీమాంధ్ర

సత్తెనపల్లి మండలంలో వద్ద పెళ్లి ఆటో బోల్తా…..

గుంటూరు:సత్తెనపల్లి మండలం నందిగాం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద పెళ్లి ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో పది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మోతాదుకు మించి ఆటోలో ప్రయాణించడమే ప్రమాదానికి కారణంగా…

జాతీయం

నల్లదనంపై మాకు స్పష్టత ఉంది: మోడీ

బెంగళూరు: నల్లదనంపై తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బెంగళూరులో నిర్వహించిన బిజెపి మేథోమధన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తోందని తెలిపారు. విదేశాల సహకారంతో నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు…

హైదరాబాద్

మిషన్ కాకతీయకు హెరిరో విరాళం

హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంలా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో భారీ విరాళం అందించింది. ఖమ్మం జిల్లాలో చేపట్టే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద రూ. 2.5…

హైదరాబాద్

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

హైదరాబాద్: నేడు ఈ సంవత్సరం మొట్టమొదటి సంపూర్ణ చంద్రగ్రహం ఏర్పనుంది. ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు రెడీ అవుతున్నారు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాలన్నీ మూతపడనున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం అరుణాచల్ ప్రదేశ్ లోని…

Main

నల్గొండ జిల్లాలో మరో సారి కాల్పుల కలకలం

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది. సీతారమపురం సమీపంలో బైక్ పై వెళుతున్న ఇద్దరిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులు ప్రయత్నించగా.. కాల్పులు జరుపుతూ పారిపోయారు. కాల్పులు జరిపిన దుండగులను పోలీసులు వెంబడిస్తున్నారు. సూర్యాపేట కాల్పుల…