Wednesday, 4 November 2026

April 2015

Main

నిలకడగా సీఐ,ఎస్సై ఆరోగ్యం:భువన గిరి ఎంపీ

హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడి హైదరాబాద్ం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ బాలగంగిరెడ్డి, ఎస్సై సిద్ధయ్య ఆరోగ్య పరస్థితి నిలకడగా ఉందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.…

Main

కన్నీటి పర్యంతమైన నల్గొండ పోలీసులు…

  నల్గొండ:కాల్పుల్లో గాయపడిన ఆత్మకూరు(ఎం) ఎస్సై సిద్ధయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా, ఘటనా స్థలంలోనే కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందడంతో నల్లగొండ పోలీసులు కనీటి పర్యంతమవుతున్నారు. అత్మకూర్(ఎం) పోలీస్‌స్టేషన్ వద్ద విషాద వాతావరణం నెలకొంది.

Main

ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయస్టు ధర్మయ్య

ఖమ్మం:పోలీసులు ఐదేళ్లుగా గాలిస్తున్న మావోయిస్టు ఏరియా కార్యదర్శి ధర్మయ్య అలియాస్‌ ఽధర్మన్న భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్‌ ఎదుట ఈ రోజు ఉదయం లొంగిపోయాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ధర్మన్న కోసం 2010 నుంచి పోలీసులు గాలిస్తున్నారు.

జాతీయం

ఫ్యాబ్ ఇండియా ఉద్యోగుల అరెస్టు….

పనాజి:ఫ్యాబ్ ఇండియా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కేసులో గోవా క్రైమ్ బ్యాంచ్ పోలీసులు రంగంలోకి నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా శాఖలున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు జారీ చేసే అవకాశం…

Main

ఆండీస్ పర్వత శ్రేణుల్లో ‘మస్తాన్’ మృతదేహం

హైదరాబాద్: ప్రముఖ పర్వతారోహకుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత మస్తాన్ బాబు అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో విగతజీవిగా కనిపించాడని అధికారులు తెలిపారు. ఈ వార్త వెలువడిన తరువాత మస్తాన్ బాబు ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 2006లో 172…

Main

హతమైంది ‘సూర్యాపేట’ దుండగులే

హైదరాబాద్: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురలో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన దుండగులు.. సూర్యాపేట కాల్పుల నిందితులేనని పోలీసులు నిర్ధారించారు.

సీమాంధ్ర

ఎన్ కౌంటర్ లో గాయపడిన పోలీసులను హైదరాబాద్ కు తరలింపు

హైదరాబాద్:నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో జరిగిన ఎదురు కాల్పుల్లో సీఐలు, గంగారాం, బాల గంగిరెడ్డికి, ఎస్సై సిద్ధయ్య, మరొక కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్…

సీమాంధ్ర

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:ముగ్గురి మృతి

కర్నూలు:జిల్లాలోని ఆత్మకూరు మండలం వెంకటాపురంలో వేగంగా వస్తున్న ఓ లారీ తూఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి . మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన…

Main

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు…

హైదరాబాద్:నేడు హనుమాన్ శోభయాత్ర సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్ బండ్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. శోభయాత్రకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి…